*కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి step-by-step ప్రొసీజర్! (తెలుగు లో)*

*కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి step-by-step ప్రొసీజర్! (తెలుగు లో)*

1. ముందుగా అప్లై చేసే రేషన్ దారుని వివరాలు మన క్లస్టర్ లో నమోదు అయి ఉండాలి. ఒకవేళ వారికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే వారి బయోమెట్రిక్ ఆధార్ సెంటర్ లో నమోదు చేసుకోని ఉండవలసి ఉంటుంది. వారి అప్లికేషన్ ని ఫిల్ చేయాలి

2. ఫ్యామిలీ మొత్తం ఆధార్ కాపీస్ మనం జిరాక్స్ కలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ తో జత చేయాల్సి ఉంటుంది. దానిపైన ఫ్యామిలీ లో ఉన్న ఫ్యామిలీ పెద్ద యొక్క సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మహిళ మాత్రమే ఉండాలి!

3. ఈ డేటా కాపీలు లు అన్ని కూడా జతచేసి డిజిటల్ అసిస్టెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది.

4. డిజిటల్ అసిస్టెంట్ కి ఇచ్చిన తర్వాత సచివాలయం DA నుండి ఆ అప్లికేషన్  వి ఆర్ వో లాగిన్ కి వెరిఫికేషన్ మరియు తుది అప్రూవల్ కొరకు  వెళ్తుంది.

5. ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగి ఎలిజిబుల్ అయిన వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

6. డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు పొందడానికి 5 నుండి 30 రోజులు సమయం పట్టొచ్చు.

7. చివరగా మీ కార్డుని ప్రింటింగ్ కి పంపించి మీకు అందించడం జరుగుతుంది!

గమనిక:

ఇక ప్రత్యేకంగా కార్డు అప్లై చేయాలి అంటే వారి పేరెంట్స్ కార్డు నుండి వారిని  తొలగించి PSS SPITTING చేయాల్సి ఉంటుంది.
కార్డ్ లోని మెంబర్స్ ని తొలగించడము లేదా చేర్చటానికి ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్ ద్వారానే ఆన్లైన్లో జరుగుతుంది!
_______________________________________

Thank You.
From MRN ACADEMY.

TERM AND CONDITIONS APPLY.
IF ANY OTHER DOUBTS CONTACT US.

17 thoughts on “*కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి step-by-step ప్రొసీజర్! (తెలుగు లో)*”

  1. Pss లో కుటుంబంలో ఒక మెంబర్ను delete చేయడానికి ప్రజెంట్ అవకాశం వుందా. ఎలా

    Reply
  2. Income టాక్స్ పే కారణంగా ineligible అయిన కార్డ్స్ నుండి టాక్స్ payer నాకు తొలగించి వారి కార్డ్ live లో వుండేలా చేయవచ్చా ఎలా

    Reply

Leave a Comment

error: Content is protected !!