Grama Volunteer Central Scheme Applied

*గ్రామ, వార్డు వాలంటీర్లకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్’ ప్యాకేజీ వర్తింపు*

*పంచాయతీరాజ్ శాఖకు వైద్య ఆరోగ్య శాఖ సర్క్యులర్*

విజయవాడ:
కోవిడ్ -19పై జరుగుతున్న పోరాటంలో గ్రామీణ, పట్టణస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న  గ్రామ, వార్డు వాలంటీర్లకు కూడా ప్రధామంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సర్కులర్ ను జారీ చేసింది. రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరంతా మూడు విడతలుగా కోవిడ్ -19 ఇంటింటి సర్వేలో భాగస్వాములయ్యారు. ఈ సర్వేలో భాగంగా కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లతో వీరు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్ల గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమాను పొందవచ్చు.

                                                                                               State Nodal Officer

The ‘Prime Minister Garib Kalyan’ package is applicable to village and ward volunteers

 – Medical Health Department Circular to Panchayati Raj Department

Vijayawada:

 The
state government has decided to apply the Prime Minister’s Garib Kalyan package to village and ward volunteers who are critical in the fight against Kovid-19.
 The Medical Health Ministry on Tuesday issued a circular to the Panchayati Raj departmentIssued.

There are 2 lakhs 60 thousand village and ward volunteers in the state.
 They were all partnered with the Kovid-19 household survey in three installments.
 As part of the survey, they are likely to get in touch with Kovid-19 Positive Patients, so all village and ward volunteers can get insurance under Prime Minister Garib Kalyan’s package.

                                                                                                State Nodal Officer

Leave a Comment

error: Content is protected !!