How to check Ration card eligibility For New Ration card ? మీ వివరాలు ఇక్కడ check చేసుకోండి

కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే ముందు ఇక్కడ ఉన్న అంశాలను జాగ్రతగా చూడండి..ఆ తర్వాతే రేషన్ కార్డ్ కి మీరు అర్హులో? కాదో ? మీకు అర్దం అవుతుంది

ముందుగా మీరు ఈ కింది ముఖ్యమైన విషయాలు తెల్సుకోవాలి..
1:
ఒక వ్యక్తికి కొత్తగా రేషన్ అప్లై చెయ్యాలి అంటే, వాళ్ళు PSS లో నమోదు చేసుకుని ఉండాలి. మరియు వారి కుటుంబ లోని వ్యక్తులు వేరే రేషన్ కార్డు లో లేకుండా ఉండాలి. దానిని చెక్ చెక్ చెయ్యాలి అంటే…..

2: ఆధార్ నంబర్ ఎవరికి రేషన్ కార్డ్ కావాలో అతని నంబర్ ఉండాలి

👇👇ఆధార్ కార్డ్ నంబర్ తో ఈ లింక్ లో check చెయ్యండి👇👇👇👇

Ration Card eligibility Check LINK

 Step :1 website Open చేసిన తర్వాత మీకు



దానిలో  మెనూ సెలెక్ట్ చెయ్యండి( left side top) దానిలో స్టేటస్ చెక్ open చేస్తే pulse survey search ని సెలెక్ట్ చెయ్యండి.

కుటుంబం లో ఏ ఒక్కరి ఆధార్ నెంబర్ ఇచ్చినా గతంలో వారికి రేషన్ కార్డ్ ఉంటే వారి వివరాలు, ఫొటోస్, అన్ని వస్తాయి.
👇👇👇Link 👇👇
Civil Supplies Website

ప్రజా సాధికారిక సర్వే లో మీ పేరు నమోదు అయ్యి ఉండాలి

ఈ సమయంలో మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.

Latest News: 

Andhra Pradesh Smart Pulse Survey is a massive survey of all households, aimed to capture the required socio-economic data directly in digital form, with online validations. The field surveyors can enter the data by accessing the relevant portal through a connected tablet so that the data validations happen online and the scope for mistakes is minimized and the consolidation and analysis of data can be completed within 2 weeks of the completion of field survey.

*కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి step-by-step ప్రొసీజర్! (తెలుగు లో)*







1. ముందుగా అప్లై చేసే రేషన్ దారుని వివరాలు మన క్లస్టర్ లో నమోదు అయి ఉండాలి. ఒకవేళ వారికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే వారి బయోమెట్రిక్ ఆధార్ సెంటర్ లో నమోదు చేసుకోని ఉండవలసి ఉంటుంది. వారి అప్లికేషన్ ని ఫిల్ చేయాలి




2. ఫ్యామిలీ మొత్తం ఆధార్ కాపీస్ మనం జిరాక్స్ కలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ తో జత చేయాల్సి ఉంటుంది. దానిపైన ఫ్యామిలీ లో ఉన్న ఫ్యామిలీ పెద్ద యొక్క సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మహిళ మాత్రమే ఉండాలి!



3. ఈ డేటా కాపీలు లు అన్ని కూడా జతచేసి డిజిటల్ అసిస్టెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది.





4. డిజిటల్ అసిస్టెంట్ కి ఇచ్చిన తర్వాత సచివాలయం DA నుండి ఆ అప్లికేషన్ వి ఆర్ వో లాగిన్ కి వెరిఫికేషన్ మరియు తుది అప్రూవల్ కొరకు వెళ్తుంది.




5. ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగి ఎలిజిబుల్ అయిన వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.



6. డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు పొందడానికి 5 నుండి 30 రోజులు సమయం పట్టొచ్చు.



7. చివరగా మీ కార్డుని ప్రింటింగ్ కి పంపించి మీకు అందించడం జరుగుతుంది!



గమనిక:

ఇక ప్రత్యేకంగా కార్డు అప్లై చేయాలి అంటే వారి పేరెంట్స్ కార్డు నుండి వారిని తొలగించి PSS SPITTING చేయాల్సి ఉంటుంది.

కార్డ్ లోని మెంబర్స్ ని తొలగించడము లేదా చేర్చటానికి ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్ ద్వారానే ఆన్లైన్లో జరుగుతుంది!

_______________________________________



Thank You.

From MRN ACADEMY.


TERM AND CONDITIONS APPLY.

IF ANY OTHER DOUBTS CONTACT US.


6 thoughts on “How to check Ration card eligibility For New Ration card ? మీ వివరాలు ఇక్కడ check చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!