AP Ration delivery new conditions

ఈరోజు జరిగిన                 
 DRDA PD sir  teleconference
 సారాంశము  :

1) ఫోన్ తీసుకున్న ప్రతి  ఒక్క వాలంటీర్ తమ యొక్క ఫోను మరియు బయోమెట్రిక్ డివైస్ ను జాగ్రత్తగా వాడుకోవలెను.
పెన్షన్ పంపిణీ అయిన మరుసటి రోజు లబ్ధిదారుల యొక్క ఫోటోలు అప్లోడ్ చేయవలెను.
ఫోటోలు అప్లోడ్ కాకపోతే వారిదే బాధ్యత  అగును.

ఫోను మరియు డివైస్  చెడిపోయినచో వారి నుంచి లిఖిత పూర్వకముగా లెటర్ తీసుకొని చర్యలు తీసుకోబడును.

2) వాలంటీర్లు ఫోటో  తీయునపుడు,  ఖచ్చితముగా లబ్ధిదారుని ఫోటో మాత్రమే స్పష్టంగా  తీయవలెను.
వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసి పెన్షన్ పంపిణీ చేసిన  వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడును.

3) లబ్ధిదారుని ఫోన్  నంబరు/ అడ్రస్ వివరాలు
డోర్ లాక్/ మైగ్రేషన్ వివరాలు పెన్షన్ పంపిణీ యాప్ నందు తప్పని సరిగా నమోదు చేయవలెను.

4) పెన్షన్ పంపిణీ సమయంలో మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.

5)  ఇన్చార్జి గా వేరే క్లస్టర్ వాలంటీర్ని   తీసుకుని ఉంటే మెయిల్ ద్వారా తెలియజేయాలి.

6) ప్రతి నెలా 20 తారీఖు లోపు …. వాలంటీర్ డిటేయిల్స్ / అన్ పెయిడ్ డిటేయిల్స్ / పోర్టబిలిటీ మైగ్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.

7) ఏ విధమైన ఇబ్బంది/టెక్నికల్ సమస్యలు ఉన్నా  M C ల దృష్టి కి తీసుకు వెళ్ళాలి.

వెల్ఫేర్ సెక్రటరీ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోబడును.

1 thought on “AP Ration delivery new conditions”

Leave a Comment

error: Content is protected !!