YSR pension kanuka new conditions

🗣 వైయస్సార్ పెన్షన్ కానుక సూచనలు 💸

1. వైయస్సార్ పెన్షన్ కానుక అమౌంట్ ను  ఉదయం 6 గంటల నుండి వాలంటీర్స్ మరియు వెల్ఫేర్ కార్యదర్శిలు  ఇవ్వండి.

2. acquittance లో Tumb వేయడం కానీ మరియు సిగ్నేచర్ చేయడం కానీ చేయరాదు.

3. వైయస్సార్ పెన్షన్ కానుక ఇచ్చేటప్పుడు పెన్షనర్ ని మాత్రమే ఫోటో తీసి వాలంటీర్ వేలు గుర్తులు వేయాలి.

4. పెన్షన్ ఇచ్చే టప్పుడు వాలంటీర్  మరియు పెన్షనర్ తో కలిసి ఫోటో తీయరాదు.

5. అందరూ వాలంటీర్లకు 1.4 వెర్షన్   ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయించాలి.

6.పోర్ట్రబులిటీ ద్వారా వేరే మండలం లేదా సచివాలయం లోని  వారికి మీ సచివాలయం పరిధిలో ప్రస్తుతం ఉంటే పెన్షన్ ఇవ్వచ్చు.

6. పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత VV/WV మరియు WEA/WDS పైన టచ్ చేసి ఫోటోలను వెంటనే అప్లోడ్ చేయాలి. పెన్షన్ పూర్తి అయ్యాక ఫోటో అప్లోడ్ చేయకుండా 1.4 వెర్షన్ అసలు uninstall చేయకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!