17.06 2020 బుధవారం
ఉదయం నుంచి
ఇంకా నుచి వాలంటీర్స్ కి ఇచ్చిన రెడ్మీ 8A ఫోన్లో ఫేస్ బుక్ , వాట్సాప్ , యూట్యూబ్ అలాంటివి వాలంటీర్స్ మన పర్సనల్ ఫోన్లో యూస్ చేసుకోవాలి
రెడ్మి 8A లో యాప్స్ యూస్ చేయకూడదు
See This Video :- You Can Not Use Whatsapp ☝☝
ఇది ట్యాగ్ చేయబడింది & హ్యాకింగ్ చేయబడుతుంది
ఇది ట్రాకింగ్ చేశారు
వాలెంటరీ ఏమి చేస్తున్న కనబడుతుంది
ప్లీజ్ ఆల్ వాలంటరీ స్ జాగ్రత్త బి కేర్ ఫుల్ ఫోన్ జాగర్త గా యూస్ చేయడి….
ప్రభుత్వము వారిచే వాలంటీర్లకు మరియు సచివాలయములకు సరఫరా చేయబడిన మొబైలు ఫోనులలో ఇప్పటికే మీరు MCASS App ఇన్ స్టాల్ చేసుకొని యున్నారు.
సదరు అప్లికేషన్ నందు ఎప్పటి కప్పుడు వచ్చు అప్ డేట్స్ కొరకు
ప్రతి రోజు ఉదయము రెండు సార్లు, సాయంత్రము రెండు సార్లు
సదరు అప్లికేషన్ అప్ డేట్ చేసుకొన వలయును.లేని ఎడల మీ ఫోను సరిగా పనిచేయక స్లో అయ్యే అగును
ప్రతిరోజూ సదరు అప్ డేట్ చెయ్యని ఎడల అందులో ఇన్ స్టాల్ చేయబడిన అప్లికేషన్లు పనిచేయవు.
చాలామంది ఇంకా ఈ సూచనలు పాటించడం లేదు కావున సదరు సూచనలు తప్పని సరిగా వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది పాటించు విధముగా తగు ఆదేశములు జారీ చేయ వలసినదిగా కోరడమైనది.
వాలంటీర్లు& సచివాలయ శాఖ