GRAMA VOLUNTEER NEW SURVEY APPLICATION

AP గ్రామ వాలంటీర్ల


కోసం ప్రభుత్వం కొత్తగా ఒక అప్లికేషను విడుదల
  • దీనిలో ముఖ్యంగా వాలంటీర్ల కేటాయించిన 50 కుటుంభాలకు లబ్ది పొందిన వివరాలు నమోదు చెయ్యవలసి ఉంది.

⇒ DOWNLOAD PDF ⇇
  1. ఈ అప్లికేషన్ మొదట అందరు డౌన్లోడ్ చేసుకోండి 
  2. ఆ తరువాత మీకు కేటాయించిన కుటుంభాల వివరాలు పథకాల వారిగా నమోదు చెయ్యాలి 
  3. ఈ వివరాలు అన్ని కూడా మీ వద్ద జాగ్రతగా ఉంచుకోవాల్సి ఉంటుంది 
  4. దయచేసి అందరు వాలంటీర్లు ఈ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి 
  5. మొత్తం 14 రకాల పథకాల వివరలు నమోదు చేసుకొని వారు ఎ పథకం లో లబ్ది పోదందరో చూసుకోవాలి 
  6. మొత్తం వివరలు నమోదు చేసుకోండి 

  • ఇలా అన్ని చేసిన తర్వాత మీకు ఎలాంటి అనుమానాలు ఉన్న దయచేసి కింద మీ అబిప్రాయం తెలియజేయండి 
ఇట్లు మీ 
వాలంటీర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!