గ్రామ వాలంటీర్ ద్వార జగనన్న తోడూ పథకం నమోదు.
- ఎలా అప్లై చేసుకోవాలి ?
- ఎవరు అప్లై చేసుకోవచు ?
- ఎప్పడు డబ్బులు ఇస్తారు
- వాలంటీర్ వివరాలు ఎలా ?
ముందుగా మీరు మీ వాలంటీర్ దగ్గర నమోదు చేయించు కోవాలి
- ముందుగా మీరు ఇక్కడ గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ లోకి జలాగిన్ అవ్వాలి
- ఇక్కడ వాలంటీర్ యొక్క వేలిముద్రతో యాప్ లోకి ఎంటర్ అవుతాము
- సరియిన బయోమెట్రిక్ మిషన్ ఎంచుకోవాలి
DOWNLOAD PDF
- ఇక్కడ మీకు DASHBOARD SCREEN రావడం జరుగుతుంది
- ఇక్కడ సేవలు డెలివరీ అనే ఆప్షన్ CLICK చేసుకోవాలి
- ఇక్కడ మీకు ఏఏ వృతి కావాలో ఎంచుకోవాలి అనేది చూసుకోండి …ఆ తర్వాత మీ వాలంటీర్ సంతకమ తీసుకోవాలి
- ఇక్కడ మీకు కావాల్సిన ఒప్షన్స్ అన్ని ఎంచుకోవాలి
- మీరు అన్ని వివరాలు నమోదు చేసుకొని ఉండాలి
- అన్ని పూర్తీ అయిన తర్వాత్ మీ వివరాలు మీ సచివాలయం లో ఇవ్వాల్సి ఉంటుంది
- అక్కడ మీకు ఎవరు అర్హులో కాదో తెలుసుకోవడానికి LIST అందేది ఉంచడం జరుగుతుంది
- మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత BANK ద్వార నేరుగా మీకు డబ్బులు లోన్ ఇవ్వడం జరుగుతుంది
- వాలంటీర్ దగర అందరు నమోదు చేయించుకోవాలి