గ్రామ వాలంటీర్ ద్వారా ఆధార్ E-kyc ఎలా చేస్తారు ?
ఆధార్ E-KYC ఇలా 2 నిమిషాల్లో 👇
గమనిక : ఆధార్ E-kyc వాలంటీర్ దగ్గర 24-06-2020 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి
హెచ్చరిక : కేవలం అవసరం ఉన్నవారు మరియు వేలిముద్రలు పడని వారు, చిన్న పిల్లలు 5 సం|| కంటే తక్కువ పెద్దవారు 60 సం|| పై బడిన వారు మాత్రమే E-kyc చేయించుకోండి.
- మొదట వాలంటీర్లు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు లో ప్రభుత్వము ప్రవేశ పెట్టిన యాప్ లోకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది
- ఇక్కడ వాలంటీర్లు వారి ఆధార్ నంబర్ తో లాగిన్ అవుతారు
- కేవలం 2 నిమిషాల్లో E-kyc పూర్తి ఎలా ?
- ఇక్కడ ఈవిధంగా రావడం జరుగుతుంది
- వారు వారి యొక్క వేలిముద్రలు సహాయంతో లాగిన్ అవుతారు
- ఏ biometric mission ఏదో ఎంచుకోవాలి
- ఆ తర్వాత మీ వేలిముద్ర మిషన్ మీద పెట్టాలి
- ఇది ప్రభుత్వం కేటాయించిన యాప్
- ఇలా ఉండటం గమనించండి
- ఇక్కడ మీకు సేవల అభ్యర్థన (Service Request) రావడం జరుగుతుంది
- దాన్ని Click చేసుకోవాలి
- మీకు ఇక్కడ Update E-kyc చూపిస్తుంది
- ఇక్కడ ఎవరికి అయితే ekyc చెయ్యాలో వారి ఆధార్ నంబర్ enter చేసుకోవాలి
- Enter చేసిన తర్వాత వారి వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది
- Next screen మీకు ఇలా రావడం జరుగుతుంది
- ఆధార్ E-kyc చెయ్యవలసిన వారు వివరాలు ఇక్కడ వస్తాయి
- ఇక్కడ మీకు 2 ఖాళీ బాక్స్ ఉంటాయి
- ఒకటి మీరు మొబైల్ నంబర్ enter చే య్యాలి
- రెండవది ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ enter చెయ్యాలి
- చివరగా మీరు అన్ని correct గా enter చేశారో లేదో చూసుకొని Submit Click చేస్తే మీ వివరాలు update అవుతాయి
- E-kyc చేసిన 3-15 రోజుల వరకు టైమ్ లోపు మీ E-kyc అనేది విజయవంతం గా పూర్తి అవుతుంది
Aadhar number enter chesina person di finger padaka pote yela
వేలిముద్రలు పడకపోతే ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానం చేయించుకోవాలి sir
వేలిముద్రలు పడకపోతే ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానం చేయించుకోవాలి sir ఈ పని వాలంటీర్లు చెయ్యరు ఓన్లీ ekyc మాత్రమే చేస్తారు