గ్రామ వాలంటీర్ ద్వారా ENUMERATION చెయ్యడం ఎలా ?
ముక్యమైన అంశాలు :
- ENUMERATION చెయ్యడం ఎలా ?
- ఎవరికీ చెయ్యాలి ?
- ఎలా చెయ్యాలి ?
- ఎప్పుడు చివరి తేది ?
ముందుగా వాలంటీర్లకు GOVT వారు కొత్తగా యప్ విడుదల చేసారు
కొత్తగా V3.10 విడుదల ఇది డౌన్లోడ్ చేసుకోండి
- ఇక్కడ వాలంటీర్ అధార్ నంబర్ తో లాగిన్ అవుతారు
- బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవ్వడం జరుగుతుంది
- FINGER SELECT చేసుకోవాలి
- లాగిన్ అయిన తర్వాత DASHBOARD వస్తారు
- ఇక్కడ మీకు LEFT SIDE 3 గీతాలు ఉంటాయి వాటిని CLICK చెయ్యండి
- మీకు కొన్ని ఆప్షన్ చూపిస్తాయి
- వాటిల్లో మీరు PENDING TASK సెలెక్ట్ చేసుకోవాలి
- మీకు ఇక్కడ 3 ఆప్షన్ వస్తాయి
- దానిలో మీకు HOUSE ENUMERATION అని ఉంటుంది దానిని CLICK చేసుకోవాలి
- ఈ ENUMERATION లో వాలంటీర్ క్లస్టర్ లో లేని కుటుంబాలను చేర్చుకోవడం కోసం విడుదల చేసారు
- వాళ్ళకి ENUMERATION మాత్రమే చెయ్యాలి
- దీనికి చివరి తేది : DATE NOT MENTIONED ..చివరి తేది ఏమి లేదు
- మీ క్లస్టర్ లో లేని కుటుంబాలను జోడించండి అనే ఆప్షన్ క్లిక్ చేసికోండి
- ఇక్కడ మీరు కుటుంబ స్తితి స్టేటస్ క్లిక్ చెయ్యాలి
- కుటుంబ పెద్దని ఎంచువాలి
- కుటుంబంలో వారి పేర్లు రావడం జరుగుతుంది
- ఇక్కడ పెద్దని సెలెక్ట్ చేసుకోవాలి
- ఇంటి ఫోటో తీసుకోవాలి
- చివరగా సబ్మిట్ చేసుకొంటే సరిపోతుంది
ఇంకా కుటుంబంలో వ్యక్తిని జోడించడం ఎలా ?
- ఇక్కడ మీకు కుటుంబంలో జోడించండి అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి
- వారి యొక్క వివరలు నమోదు చేసుకోవలి
- తండ్రి వివరాలు ఎంచుకోవాలి
తల్లి వివరాలు
- SUBMIT క్లిక్ చేస్తే వారు కుటుంబంలోకి ADD అవుతారు
- CLICK TO SUBMIT
- కుటుంబంలో నుంచి డిలీట్ ఎలా ?
- ఇక్కడ మీకు తొలగించండి అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి
- ఎవరి డిలీట్ చెయ్యాలో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే సరిపోతుంది
- సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది వాళ్ళు డిలీట్ అయిపోతారు
- సాదికరిక సర్వేయ్ కానీ వారిని ADD చెయ్యడం ఎలా ?
- బండుత్వం ఎంచుకోండి
- తండ్రి వివరాలు ఎంచుకోండి
- తల్లి వివరాలు ఎంచుకోండి
- సబ్మిట్ చేస్తే సరిపోతుంది
- క్లస్టర్ మార్చుకోవడం ఎలా ?
- ఇక్కడ మీకు 3 చుక్కలు ఉంటాయి వాటిని క్లిక్ చేస్తే
- ఇక్కడ క్లస్టర్ మార్చుకోండి అనే ఆప్షన్ వస్తుంది
- దానిలో కొన్ని క్లస్టర్ వివరాలు వస్తాయి వాటిని మీరు ఎంచుకోవాచు
- ఇలా మీరు క్లస్టర్ లో లేని వారిని ADD/ ENUMERATION చెయ్యడం
- ఇది మరి మీకు ఏమైనా సలహాలు ఉంటె కింద కామెంట్ చెయ్యండి