గ్రామ వాలంటీర్ అందరికి రేపు టెలి కాన్ఫరెన్స్ | 2 దఫాలుగా మీటింగ్ | ముందుగా ఈ జిల్లా వారికే |

గ్రామ వాలంటీర్లకు గమనిక రేపు అనగా 26-06-2020 న 
మన గ్రామ వార్డ్ DEPT. కమిషనర్ శ్రీ నవీన్ కుమార్ గారు 
టెలి-కాన్ఫిరేన్స్  ద్వార మీటింగ్ నిర్వహించనున్నారు 
GSWS OFFICIAL NOTICE కింద LINK ఉంది డౌన్ లోడ్ చేసుకోండి 
2 దఫాలుగా మీటింగ్ జరగనుంది …
  1. ఎవరు పాల్గొనాలి ?
అందరు పంచాయతి సెక్రటరీ మరియు వాలంటీర్లు పాల్గొనాలి 
  1. ఎలా కాన్ఫరెన్స్ జరుగుతుంది ?
అందరు పంచాయతి సెక్రటరీ గారి ఫోన్ రావడం జరుగుతుంది …
ఆ ఫోన్ లిఫ్ట్ చేసి LOUD SPEAKER ON చేసి పెట్టాలి ….ఆ ఫోన్ చుట్టూ అందరు వాలంటీర్లు మరియు పంచాయితి సెక్రటరీ లు IAS NAVEEN KUMAR గారి  మాటలు NOTE చేసుకొని ఉంటూ ఉండాలి 
ఈ మీటింగ్ 2 దఫాలుగా జరగనుంది 
  • 1వ దఫాలో  7 జిల్లాలకు జరగనుంది ఆ జిల్లాలు ఇవే
   ➡️      గుంటూరు,అనంతపురం ,నెల్లూరు,కర్నూల్,కడప,చిత్తూర్,ప్రకాశం 
  • 2వ దఫాలో 6 జిల్లాలకు జరగనుంది 
➡️    ఆ జిల్లాలు …శ్రీకాకుళం,విశాఖ,విజయనగరం,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి ,కృష్ణ
GSWS OFFICIAL NOTE FOR MEETING :- 

                          CLICK HERE TO DOWNLOAD PDF

 
ఎన్ని గంటలు మీటింగ్ ? ఎంత సేపు జరుగుతుంది ?
  • 1వ దఫా వారికీ ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు 
  • మరియు 
  • 2వ దఫా వారికీ మద్యానం 12.30 గం.ల నుండి 1.30 గం.ల వరకు
అందరు జిల్లా మరియు మండల సెక్రటరీ మరియు వాలంటీర్లకు  నోటీసు జారి చెయ్యడం జరిగింది 
నచితే మన ఫాల్లో అవ్వండి మీ ఫ్రండ్స్ కి షేర్ చెయ్యండి 

Leave a Comment

error: Content is protected !!