గ్రామ వాలంటీర్ గుడ్ న్యూస్
వైఎస్ఆర్ చేయూత కొత్త యాప్ విడుదల
వైఎస్ఆర్ చేయూత సర్వే కోసం కొత్తగా మొబైల్ యాప్ విడుదల
ఈ యాప్ లో ఇంకా వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ అనేది త్వరలో రానుంది…
వైఎస్ఆర్ చేయూత కోసం చాలా మంది మహిళలు wait చేస్తున్న రు…
ఇప్పుడు ఈ యాప్ లో update ద్వారా చేయూత కోసం కొత్త ఆప్షన్స్ తీసుకొని రానుంది..
దీనిలో వాలంటీర్ తమ యొక్క లాగిన్ ద్వారానే application పూర్తి చేస్తారు ..
వేరే ఎవరు కూడా చెయ్యలేరు….
ముందుగా ఆధార్ number enter చేసుకొని వివరాలు తీసుకొంటారు…
మొబైల్ యాప్ download చేసుకోండి….కింద లింక్ ఉంది