YSR చేయూత యాప్ V1.17 విడుదల | వాటిల్లో ఉన్న కొన్ని మార్పులు | ఇవే చేసారు |

AP Volunteer version 1.17
YSR చేయూతకు apply చేయడానికి అప్లికేషన్
Download / Update your mobile app from play store👇
PLAYSTORE LINK ⇒  CLICK HERE
  • APP login చేయడానికి ఆధార్ నంబరు ఇచ్చి SEND OTP పై నొక్కి OTP రాకపోతే మీ Date of birth enter చేయండి.
  •  ఉదాహరణకు మీ DOB 12/04/1997 అయితే  120497 గా ఎంటర్ చేయండి…
గ్రామ వాలంటీర్ గుడ్ న్యూస్  వచ్చేసింది 


YSR CHEYUTA V1.17 UPDATED ⇓
వైఎస్ఆర్ చేయూత కొత్త యాప్ విడుదల  
V1.17లో ఉన్న UPDATES ; 
  • వాలంటీర్ లాగిన్ లో కొన్ని మార్పులు 
  • వాలంటీర్ DOB ఎంటర్ చేసే మార్పు 
  • BUGS FIX చేశారు 
  • OC ముస్లిం కూడా అర్హులుగా ఇచ్చారు 

  • మైనారిటి కింద వాళ్ళు అర్హులు 
  • వాళ్ళకి ఎలాంటి CASTE (కులం సర్టిఫికేట్ ) అవసరం లేదు డైరెక్ట్ గ అప్లై చేయ్యోచు 
వైఎస్ఆర్ చేయూత సర్వే కోసం కొత్తగా మొబైల్ యాప్ విడుదల 

ఈ యాప్ లో ఇంకా వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ వచ్చింది …

వైఎస్ఆర్ చేయూత కోసం చాలా మంది మహిళలు wait చేస్తున్న రు…
ఇప్పుడు ఈ యాప్ లో update ద్వారా చేయూత కోసం కొత్త ఆప్షన్స్ తీసుకొవలసి ఉంది ..

దీనిలో వాలంటీర్ తమ యొక్క లాగిన్ ద్వారానే application పూర్తి చేస్తారు ..
వేరే ఎవరు కూడా చెయ్యలేరు….

ముందుగా ఆధార్ number enter చేసుకొని వివరాలు తీసుకొంటారు…
 * ఆధార నెంబర్ ఎంటర్ చెయ్యగానే వారు అర్హులో కాదో తెలిసిపోతుంది 

మొబైల్ యాప్ download చేసుకోండి….కింద లింక్ ఉంది

దీనిలో వాలంటీర్ తమ యొక్క లాగిన్ ద్వారానే application పూర్తి చేస్తారు ..
వేరే ఎవరు కూడా చెయ్యలేరు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!