YSR చేయూత యాప్ V1.20 విడుదల | దీనిలో ఉన్న మార్పులు ఇవే |

AP Volunteer version 1.20 
YSR చేయూత సర్వే లో బాగంగా Volunteer App V 1.20 విడుదల చేశారు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇
  • BUGS FIX చేశారు 
  • వాలంటీర్ లాగిన్ లో కొన్ని మార్పులు

👆👆👆GRAMA VOLUNTEER APP UPDATE 1.20 DOWNLOAD
YSR చేయూతకు apply చేయడానికి అప్లికేషన్
Download / Update your mobile app from play store👇
PLAYSTORE LINK ⇒  CLICK HERE
  • APP login చేయడానికి ఆధార్ నంబరు ఇచ్చి SEND OTP పై నొక్కి OTP రాకపోతే మీ Date of birth enter చేయండి.
  •  ఉదాహరణకు మీ DOB 12/04/1997 అయితే  120497 గా ఎంటర్ చేయండి…
గ్రామ వాలంటీర్ గుడ్ న్యూస్  వచ్చేసింది 


YSR CHEYUTA V1.20 UPDATED ⇓
వైఎస్ఆర్ చేయూత కొత్త యాప్ విడుదల  
V1.18లో ఉన్న UPDATES ; 
  • వాలంటీర్ లాగిన్ లో కొన్ని మార్పులు 
  • వాలంటీర్ DOB ఎంటర్ చేసే మార్పు 
  • BUGS FIX చేశారు 
  • OC ముస్లిం కూడా అర్హులుగా ఇచ్చారు 

  • మైనారిటి కింద వాళ్ళు అర్హులు 
  • వాళ్ళకి ఎలాంటి CASTE (కులం సర్టిఫికేట్ ) అవసరం లేదు డైరెక్ట్ గ అప్లై చేయ్యోచు 
వైఎస్ఆర్ చేయూత సర్వే కోసం కొత్తగా మొబైల్ యాప్ విడుదల 

ఈ యాప్ లో ఇంకా వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ వచ్చింది …

దీనిలో వాలంటీర్ తమ యొక్క లాగిన్ ద్వారానే application పూర్తి చేస్తారు ..
వేరే ఎవరు కూడా చెయ్యలేరు….

ముందుగా ఆధార్ number enter చేసుకొని వివరాలు తీసుకొంటారు…
 * ఆధార నెంబర్ ఎంటర్ చెయ్యగానే వారు అర్హులో కాదో తెలిసిపోతుంది 

మొబైల్ యాప్ download చేసుకోండి….కింద లింక్ ఉంది

దీనిలో వాలంటీర్ తమ యొక్క లాగిన్ ద్వారానే application పూర్తి చేస్తారు ..
వేరే ఎవరు కూడా చెయ్యలేరు….

Leave a Comment

error: Content is protected !!