YSR CHEYUTA 2020 LAST DATE EXTENDED ,YSR CHEYUTA, 2020 CHEYUTA UPDATE,

The YSR deadline has been officially announced.
వైఎస్ఆర్ చేయూత గడువు పెంపు అధికారికంగా ప్రకటించారు. 
ఈ నెల (జూలై ) 22 వరకు పెంచుతూ జిఒ జారి చెయ్యడం జరిగింది 
  • జిఒ లో ఉన్న కొన్ని ముక్యమైన అంశాలు 
 
1. Edit option is also given (24 to 28) Changes and additions in the Gram Ward Volunteer app
2. The draft  list of ineligible & eligible also comes soon
3. If any of you enter incorrectly in app, they will be given the edit option soon
4. some changes GO Has been released. ⇓
5. 28 to 31 Re-survey by MPDO / Municipal Commissioner
6. Transfer the data to the sc,st,bc,minority corporation from August 2 to 4 to cfms
7, August 12 Cash deposit as first installment of 18750/-rupees in hand of cm jagan 
మహిళా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎపి వైఎస్‌ఆర్ చెయుత పథకాన్ని అమలు చేయనున్నారు
🗣️వైఎస్ఆర్ చేయూత గడువు పెంపు అధికారికంగా ప్రకటించారు.
1. Edit ఆప్షన్ కూడా  యప్ లో ఇవ్వడం  జరుగుతుంది గ్రామ వార్డ్ సచివాలయంలో మార్పులు చేర్పులు చెయ్యడానికి 24 – 28 తేదిల్లో ఇస్తునారు 
2.అర్హుల మరియు అనర్హులు లిస్ట్ కూడా అలాగే వస్తుంది
3. మీలో ఎవరైనా అప్లికేషను తప్పుగా నమోదు చేస్తే, వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది
4.కొన్ని మార్పులు చేర్పులుతో  చేసి జీ.ఓ విడుదల చేశారు.
5.28to31 ఎంపీడీఓ/ మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర పున పరిసాలన
6.ఆగస్టు 2 నుండి 4 వరకు డేటా ని కార్పొరేషన్ కి బదలీ
7,ఆగస్టు 12 న మొదటి విడతగా కింద 18750 నగదు జమ సియం చేతులమీదుగా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!