YSR CHEYUTA ERRORS AND SOLUTIONS | YSR Cheyuta errors

YSR చేయూత సంబంధించి వాలంటిర్లు అడిగే ప్రశ్నలుకు సమాధానాలు
వైయస్ఆర్ చేయూత Application చేసేటపుడు వచ్చే సమస్యలు 
చేయూత అప్లికేషన్ లో వచ్చే Technical సమస్యల పైన answers
1.Please fill application again and try [ I.F.E.W.P] అనే error వస్తుంది. ఏం చేయాలి!
మీ సచివాలయం కి చెందిన మరొక వాలంటీర్ మొబైల్ లో HH Mapping చేసి, ఆ తర్వాత ఐదు నిమిషాలు వెయిట్ చేయండి. ఆ తర్వాత అందులోనే వైయస్సార్ చేయూత అప్లికేషన్ చేయండి.
లెనియడల కొద్ధ సెపటి తరువాత ప్రయత్నిస్తు ఉండాలి అంతె 
2.Unable to fetch caste certificate details. please try after 1 day అనే error వస్తుంది. ఏం చేయాలి!
కొన్నిసార్లు సర్వర్ సమస్యల వల్ల ఈ error వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత కొత్తగా అప్లికేషన్ స్టార్ట్ చేయండి. తద్వారా ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది
 దినికి కచ్చిమైనా పరిష్కారం ఇంకా రాలెదు వాలంటిర్లు ప్రయత్నిస్తు ఉండాలి అంతె
3.మహిళ ను ఎంటర్ చేసిన తర్వాత కూడా Only female benificiaries are eligible అనే error వస్తుంది ఏం చేయాలి?
కుటుంబ సర్వే లో కొన్ని తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు హౌస్ హోల్డ్ mapping ద్వారా gender తప్పుగా ఉన్న వ్యక్తిని delete చేసి మీ వాలంటీర్ అప్లికేషన్ లో మరలా వీరి జెండర్ సరిగా సెలెక్ట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సమస్య solve అయ్యే అవకాశం ఉంటుంది.
4. INVALID CASTE number అనే error వస్తుంది ఏం చేయాలి? 
Caste certificate number కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2019, 2018 వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటుంది. అంతకు ముందు ఉన్నది EXPIRE ఉండవచ్చు. 
మీ క్యాస్ట్ అప్లికేషన్ జనరేట్ అయి అప్రూవ్ అయిన తర్వాతనే స్వీకరించ బడుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయకండి.

5.Date of birth invalid అని వస్తుంది. ఏం చేయాలి? 
మీ ఆధార్ కి అనుసంధానంగా మీ డేటాఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మరియు 12.06.2020 అనగా ఎప్పుడైతే జీవో పాస్ అయిందో అప్పటికి 45 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి గమనించండి.
6.No details available for the given UID Hash for Aadhar అని వస్తుంది.
 మీ ఆధార్ gsws లో enroll అయి ఉండాలి. మీరు మీ వాలంటీర్ అప్లికేషన్ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ డీటెయిల్స్ gsws కి వెళ్తాయి.
ముందుగా మీ ఆధార్ సరిగా ఉందో లేదో ఒకసారి ఇందులో కూడా చెక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు మీరు చూడవచ్చు. 
 7.Beneficiary and spouse or hof not in same family అని error వస్తుంది. ఏం చేయాలి? 
కుటుంబ సర్వే లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి మరలా డిలీట్ చేసి అందరినీ ఒకే ఫ్యామిలీ లో పెట్టి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. వాలంటీర్ అప్లికేషన్లు హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ద్వారా ఇది చేయవలసి ఉంటుంది. 
8. Spouse UID invalid అని వస్తుంది. ఏం చేయాలి? 
ఒకవేళ House hold సరిగా మ్యాపింగ్ జరగకపోతే డిలీట్ చేసి మరలా ఆడ్ చేసి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత gsws లో aadhar enroll అవుతుంది.
9. బ్యాంకు డిటెయ్ల్స్ నాట్ submitted అని error వస్తుంది ఏం చేయాలి?
 మీ డిజిటల్ అసిస్టెంట్ ని కాంటాక్ట్ అయి వారి బ్యాంక్ డీటెయిల్స్ మ్యాపింగ్ చేయండి.
 
10. Beneficiary not in the Volunteer cluster అని error వస్తుంది. ఏం చేయాలి?
 బెని ఫిషరీ కంపల్సరిగా మీ క్లస్టర్ లో కి మ్యాప్ అయి ఉండాలి. కుటుంబ సర్వే మీ వాలంటీర్ అప్లికేషన్ లో పూర్తి అయి ఉండాలి.
11. ఒంటరి మహిళలకు husband లేదా spouse ఆధార్ ఎలా ఎంటర్ చేయాలి? 
వారికి ఒంటరి మహిళ లేదా వితంతు పెన్షన్ వస్తుంది కాబట్టి అలాంటి వారికి చేయూత వర్తించదు.
12▪️ Volunteer UID not registered అని వస్తుంది. ఏం చేయాలి? 
apgv.apcfss లో మీ వాలంటీర్ వివరాలు నమోదు చేసి ఉండకపోవచ్చు. మీ ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ద్వారా వివరాలు నమోదు చేయించండి.

Leave a Comment

error: Content is protected !!