Grama ward Volunteer app v4.0 | గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ v4.0 విడుదల, వీళ్ళకి మాత్రమే సర్వే |

AP GRAMA WARD VOLUNTEER APP V4.0
సర్ / మేడమ్
గ్రామా / వార్డ్ వాలంటీర్ మొబైల్ యప్ లో  అప్లికేషన్ వెర్షన్ ని  V4.0 UPDATE చేస్తూ విడుదల చెయ్యడం జరిగింది
వీటిల్లో ఉన్న ముక్యమైన అంశాలు :>  
1.Urban ప్రచారం సర్వే
గమనిక : ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉండే వార్డు వాలంటీర్ మాత్రమే చెయ్యాలి మీగిలిన గ్రామా వాలంటీర్ చెయ్యాల్సిన పని లేదు 
2. ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కోసం Caputure GPS స్థానంలో Bio-metric Authentication  ప్రారంభించబడింది
గమనిక :  ఇకపై  పంపిణి లో వేలిముద్రతోనే అర్హులకి  ఇవ్వాల్సి ఉంటుంది 
3. ఇప్పుడు ఇచ్చిన వాలంటీర్ అప్లికేషన్ v4.0 లో లాగిన్ అయిన తర్వాత ప్రతి 24 గంటల తర్వాత లాగ్ అవుట్ అవుతుంది మీరు మళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంది
గమనిక : మీరు ఎన్ని సార్లు లాగిన్ అయిన కూడా తిరిగి 24 గంటలకు తిరిగి లాగౌట్ అవడం జరుగుతుంది మరల లాగిన్ అయ్యి యాప్ ని ఉపయోగించవాల్సిందే  
కింద ఇచ్చిన DOWNLOAD APP IMAGE మిద క్లిక్ చేసి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి:
LINK : 1 ➡️
                                                        
LINK : 2 ➡️
LINK :3    ➡️                                                                                                                                                   
LINK :4    ➡️                                                                                                                                                     
మీకు ఎలాంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్న కింద కామెంట్ బాక్స్ ఉంది అక్కడ మీకు ఉన్న సందేహాలు తెలపండి 
Note: 
అదేవిధంగా ఈ website పై మీ అబిప్రాయం కూడా తెలియజేయండి 
ఇక మీకు కావాల్సిన pdf ఇక్కడ ఉంది పచ్చ colur లో ఉన్న దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి 
* మరిన్ని వివరాల కోసం  దిగువ యూజర్ మాన్యువల్ తీసుకోండి 
              ఇలాంటి లేటెస్ట్ UPDATES కోసం మన చానల్ ని ఫాలో అవ్వండి …………………………………………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!