పెన్షన్ యాప్ లో పెద్ద సమస్య | YSR pension kanuka V1.7 Bugs | Bugs Pension app |

YSR PENSION KANUKA APP PROBLEM 

 
 పెన్షన్ కనుక యాప్ లో ఒక చిన్న బిగ్ అనేది ఉండటం జరిగింది…. 
 note :
 Pension KANUKA Bug Not Fixed

గమనిక : 
ఈ కొత్త వెర్షన్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు కానీ చేసుకొని నష్ట పోవద్దు ఇది ఇంకా బగ్స్ తో ఉంది testing కోసం అయితే డౌన్ లోడ్ చేసుకోండి
 Bug వల్ల ప్రోబ్లం ఏమిటి – 
 మన రాష్ట్ర  ప్రభుత్వం గతంలో పెన్షన్ దారులకు ఆగస్ట్ నెలలో వాలంటీర్లు ద్వారా 2500/- రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది
అయితే ఇప్పుడు version 1.7  విడుదల చేయడం జరిగింది…
దానిలో మనకి Pension Pay అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూస్తుంటే గతంలో ఉన్న విధంగానే 2,250/- రూపాయలు మాత్రమే చూపిస్తుంది…
కనుక అందరూ కూడా మీ లాగిన్ లో పెన్షన్ కు సంభందించిన వివరాలలో ఏమైనా మార్పులు ఉన్నాయి లేదో గమనించండి
Pension Kanuka app bug fixes 
Pension విడుదల కోసం కొత్తగా మరో update విడుదల చేసే అవకాశం ఉంది..
కావున ఎవరు కూడా పెన్షన్ కు సంబంధించిన డబ్బులు తీసుకుంటే మీ పంచాయతీ కార్యదర్శి గారిని అడగండి…
ప్రశ్న : 
వైఎస్ఆర్. Pension Kanuka app కొత్తగా విడుదల చేసిన దానిలో గతంలో మాదిరిగా అమౌంట్ చూపిస్తుంది ? దానికి కారణం ఏమిటి ?    అని మీ పంచాయతి సెక్రటరీ గారిని అడగండి
Note :
దీనికి సంబదించిన కొత్త వెర్షన్ త్వరలో విడుదల చేసే అవకాశం కూడా ఉంది
Topics Covered :
ysr pension kanuka application,
ysr pension kanuka app 1.5,
ysr pension kanuka app 1.4,
ysr pension kanuka app 1.6,
ysr pension kanuka app download,
ysr pension kanuka application form download,
ysr pension kanuka application form download in telugu,
ysr pension kanuka application status,
ysr pension kanuka app 1.4.1,
ysr pension kanuka app new version,
ysr pension kanuka app download link,
ysr pension kanuka app 1.4 download,
ap ysr pension kanuka application form,
ysr pension kanuka app install,
ysr pension kanuka latest app,
ysr pension kanuka new app,
ysr pension kanuka new application,
ysr pension app,
how to apply ysr pension kanuka in ap,
ysr pension kanuka ap,
ysr pensions.ap.gov.in

Leave a Comment

error: Content is protected !!