వైఎస్సార్ చేయూతలో Reverification చేసే విధానం | How to verify Ysr cheyuta Application | YSR CHEYUTA WEA LOGIN

వైఎస్సార్ చేయూతలో  Reverification చేసే విధానం
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉Approved అయిన వాటిని మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు.పొరపాటున అర్హత లేని వారు(Ineligible) కూడా Approve అయ్యి ఉంటే మనం వారిని Ineligible/Edit చేయుటకు మనకు ఆప్షన్ ఇవ్వలేదు.
👉 Reject అయిన వారి మీద క్లిక్ చేస్తే Appication has been Rejected అని వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయినదో కారణం రావడం లేదు.Reject అయినవి దాదాపు అన్నీ కూడా Age issues ఉన్నవి రిజెక్ట్ అయినవి. Age border లో ఉన్న వాళ్ళు అనగా 1976 అలా DOB ఉన్న వారు,60 జరుగుతున్న వారు,ఆధార్ కార్డులో వయసుకి ప్రజా సాధికార సర్వేలో వయసుకు వ్యత్యాసం ఉన్నవారు రిజెక్ట్ అయ్యారు.వీటిని మనం ఏమి చేయలేము.లబ్ధిదారులు వచ్చి ఎందుకు రిజెక్ట్ అయింది అని అడిగినా ఏ కారణం చేత రిజెక్ట్ అయినదో చెప్పలేని పరిస్థితి.
👉 Pending List
వీటినే మనం Verification చేయాలి.ఇందులో ముఖ్యంగా DOB ISSUES వలన చాలా మందివి పెండింగ్ లో ఉన్నాయి.కొంత మందికి ఆధార్ కార్డులో కేవలం YEAR మాత్రమే ఉంటుంది.అలాంటి వాళ్ళవి, అలాగే PENSION దగ్గర వాలంటీర్లు YES పెట్టినవి,LAND ISSUES,INCOME TAX, GOVT EMPLOYEE ఉన్నవి కూడా పెండింగ్ లో ఉన్నాయి.
1.DOB Issues ఉన్న వాటికి వారి ఆధార్ ప్రకారం DOB సరి చేసి, ఆధార్ కార్డు ఫోటో తీసి,లబ్ధిదారులని ఫోటో తీసి Remarks నందు Verified అని type చేసి సబ్మిట్ చేయవలెను.
2.Income Tax Yes ఉంటే అది వాస్తవమే అయితే Yes అలాగే ఉంచి,లేదంటే No అని పెట్టి దానికి Supported Document గా Charted Accountant నుండి IT pay చేయలేట్లేదు అని తీసుకువచ్చిన Document అప్లోడ్ చేసి,లబ్దిదారుని ఫోటో తీసి submit చేయవలెను.
3.Electricity consumption more than 300 units
YES అయితే అలాగే ఉంచాలి.
NO అయితే
వీరు AE లెటర్ లేదా 6 నెలల కరెంట్ బిల్స్ చెక్ చేసి అన్ని బిల్లులు ఓకే పేపర్ మీద జెరాక్సు తీసి అప్లోడ్ చేయవలెను.
👉4.Land issues
భూమి వివరాలు వారికి చెందినవే అయితే Yes అలాగే ఉంచి సబ్మిట్ చేయడమే.వారికి భూమి మాగాణి 3 ఎకరాల లోపు/మెట్ట10 ఎకరాల లోపు/రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉంటే VRO ధృవీకరణ పత్రం/లేదా గతంలో MRO దగ్గర తీసుకున్నవి ఉంటే అవి/కుటుంబ సభ్యులకు చెందిన 1B లను supported documents గా అప్లోడ్ చేయవలెను.
👉 గమనిక: ప్రతి ఒక్కరికి Does the Caste details belongs to above aplicant అని default గా YES అని ఉంటుంది.ఒకవేళ వారి CASTE ఏదైనా తప్పుగా నమోదు అయ్యి ఉంటే NO అని పెట్టి వారి caste ను సరి చేయవలెను.లేదా అలాగే Yes ఉంచాలి.
ప్రతి ఒక్క లబ్దిదారునిని ఫోటో ఖచ్చితంగా తీసి సబ్మిట్ చేయవలెను.

Procedure for Reverification Of YSR CHEYUTA🌺
We do not have to do anything that is approved. We have not given you the option to Ineligible / Edit even those who are ineligible by mistake.
 Clicking on Rejected will result in Application has been Rejected. There is no reason why it is rejected. Almost all the rejected ones have age issues and are rejected. Those at the age border i.e. those with DOB in 1976, those in their 60s, those with age difference on the Aadhaar card in the Public Empowerment Survey were rejected. What can we do about this?
 Pending List
These are the ones we need to verify. Most of them are pending due to DOB ​​ISSUES. Some people only have YEAR on their Aadhaar card.
1. For those who have DOB Issues, DOB should be corrected according to their Aadhaar, Aadhaar card photo should be taken, beneficiaries should be photographed and typed as Verified in Remarks and submitted.
2.If the Income Tax is Yes then if it is true then keep Yes, or put No and upload the document brought by the Chartered Accountant stating that IT is not payable as a Supported Document and take a photo of the beneficiary and submit.
3.Electricity consumption more than 300 units
YES should be kept intact though.
NO though
They should check the AE letter or 6 month current bills and upload all the bills xeroxed on OK paper.
👉4.Land issues
If the details of the land belong to them, they should keep it as it is and submit it. .
NOTE: Does the Caste details belong to above aplicant for everyone by default YES.
Every single beneficiary must be photographed and submitted.
TOPICS COVERED ;
ysr cheyutha online,
ysr cheyutha apply,
ap ysr cheyutha,
ysr cheyutha scheme,
ysr cheyutha scheme details,
ysr cheyutha
ysr cheyutha scheme
ysr cheyutha last date
ysr cheyutha telugu
ysr cheyutha app
ysr cheyutha 2020 in telugu
ysr cheyutha auto driver
ysr cheyutha apply
ap ysr cheyutha status
ysr cheyutha beneficiary list
ysr cheyutha check
ysr cheyutha complaint number
ysr cheyutha contact number
ysr cheyutha conditions in telugu
y s r cheyutha
ysr cheyutha online
ysr cheyutha form
ysr cheyutha for widows
ysr cheyutha final date
ysr cheyutha faqs
ysr cheyutha guidelines
ysr cheyutha guidelines in telugu
ysr cheyutha helpline number
ysr cheyutha helpline
ysr cheyutha how to apply online
ysr cheyutha help helpline number
ysr cheyutha scheme details
ysr cheyutha images
ysr cheyutha in telugu last date
ysr cheyutha instructions in telugu
ysr cheyutha latest news
ysr cheyutha latest updates in telugu
ysr cheyutha latest news today
ysr cheyutha money
ysr cheyutha minority
ysr cheyutha news
ysr cheyutha new version
ysr cheyutha new guidelines
ysr cheyutha new update
ysr cheyutha needed documents
ysr cheyutha reports
ysr cheyutha rules in telugu
ysr cheyutha scheme telugu
ysr cheyutha scheme last date in telugu
ysr cheyutha scheme latest news
ysr cheyutha scheme last date extended
ysr cheyutha telugu pdf
ysr cheyutha today news
ysr cheyutha telugu lo
ysr cheyutha today updates
ysr cheyutha updates
ysr cheyutha volunteer login
ysr cheyutha volunteer app
ysr cheyutha 2020 last date

Leave a Comment

error: Content is protected !!