వైఎస్సార్ చేయూత కొత్తగా క్యాస్ట్ వివరాలు మార్పు | వాలంటీర్లకు మరో అవకాశం

YSR చేయుతలో Edit Option 

ఎవరైనా అర్హత ఉండి తప్పుగా నమోదు అయి ఉంటే మీ వివరాలు సరి కోసం edit ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది
 1. ముందుగా WEA లాగిన్ అవ్వాలి.
 2. Home page లో ysr cheyuta అనే పథకం ఆప్షన్ ఉంటుంది.
 3. YSR CHEYUTA క్లిక్ చేస్తే మీకు చివరలో Change BANK DETAILS . అని ఉంటుంది.
 4. క్లిక్ చేస్తే మీకు ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యమని పేజ్ ఓపెన్ అవుతుంది.
 5. Next. మీకు Agree or Disagree . అని రెండు ఆప్షన్స్ వస్తాయి.
 6. అక్కడ లబ్దిదారులకు సంబంధించిన బ్యాంక్ వివరాలు మార్పు చేసుకోవచ్చు…
కాస్ట్ సర్టిఫికేట్ తప్పులు సరిచేకోడం ఎలా ?

 1. పై విధంగానే WEA లాగిన్ అవ్వాలి.
 2. చివరలో మీకు change caste certificate  అని ఉంటుంది.
 3. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.
 4. అక్కడ మీకు Applicant వివరాలు వస్తాయి .
 5. మీరు మీకు కావల్సిన క్యాస్ట్ వివరాలు మార్పు చేసుకోవచ్చు
🔴గమనిక :

దయచేసి అందరూ వాలంటీర్లు

వెంటనే మీరు చేయూతకు అప్లై చేసిన aplicants యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 
మీకు పిడిఎఫ్ పెట్టిన చివరి డిజిట్స్ కంపేర్ చేసుకుని, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే వెల్ఫేర్ అసిస్టెంట్ కు తెలియజేయగలరు. 

 1. WEA అసిస్టెంటీ లాగిన్ లో  బ్యాంక్ అకౌంట్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు
 2. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ (కులం సర్టిఫికేట్) తప్పుగా నమోదు అయిన వారికి మరల మార్చుకోవచ్చు.
 3. కింద ఉన్న image చూడండి.

 • ఈ విషయంలో ఎవరైనా నెగ్లెట్ చేసి, దాని కారణంగా ఏ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కైనా రాంగ్ అకౌంట్లో అమౌంట్ పడితే దానికి సంబంధిత వాలంటీరే బాధ్యత వహించవలసి ఉంటుంది.
 కావున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మీరు ఏవైనా కరెక్షన్స్ ఉంటే తెలియజేయగలరు. 
ఒకవేళ ఎవరికైనా మీరు ఏ అకౌంట్ నెంబర్ చేశారో డౌట్ గా ఉంటే ఆఫీస్ కు వెళ్లి దానికి సంబంధించిన అప్లికేషన్స్ మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి. 
 
మీవెళ్లి వెరిఫై చేసుకోవచ్చు.
 •  ఈ పథకం అనేది ఆగస్ట్ 12 తారీఖు జగన్ గారి చేతులతో మొదలు అవతుంది
అర్హుందరికీ వివరాలు అన్ని కూడా సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది
🔴ఇక్కడ చెక్ చేసుకోండి 👉

…………………………………………………………………..
Topics Covered :
ysr cheyutha,
ysr cheyutha scheme in telugu 2020,
ysr cheyutha app,
ysr cheyutha problems,
ysr cheyutha errors,
ysr cheyutha updates,
ysr cheyutha new version,
ysr cheyutha final list,
ysr cheyutha scheme in telugu latest news,
ysr cheyutha age,
ysr cheyutha application form,
ysr cheyutha apply problems,
ysr cheyutha app update,
ysr cheyutha application id,
ysr cheyutha apply video,
ysr cheyutha application ela cheyali,
ap volunteer ysr cheyutha,
ysr cheyutha bc,
ysr cheyutha server busy,
ysr cheyutha server busy problem,
ysr cheyutha date,
ysr cheyutha doubts,
ysr cheyutha demo,
ysr cheyutha date extended,
ysr cheyutha edit option,
ysr cheyutha eligible,
ysr cheyutha ela cheyali,
ysr cheyutha edit,
jagan ysr cheyutha,
ysr cheyutha scheme jagan speech,
ysr cheyutha latest news,
ysr cheyutha last date eppudu,
ysr cheyutha latest version,
ysr cheyutha latest news today,
ysr cheyutha link,
ysr cheyutha live,
ysr cheyutha latest updates,
ysr cheyutha launch date,
ysr cheyutha money,
ysr cheyutha money release date,
ysr cheyutha minority,
ysr cheyutha mahila,
ysr cheyutha means in telugu,
ysr cheyutha cabinet meeting,
ysr cheyutha online,
ysr cheyutha online problems,
ysr cheyutha online checking,
ysr cheyutha pathakam telugu,
ysr cheyutha padukone,
ysr cheyutha pension,
ysr cheyutha process,
ysr cheyutha pending,
ysr cheyutha pathakam how to apply,
ysr cheyutha payment status,
ysr cheyutha reverification,
ysr cheyutha rejected,
ysr cheyutha reports,
ysr cheyutha re verification process,
ysr cheyutha rules in telugu,
ysr cheyuta rules,
ysr cheyutha scheme details,
ysr cheyutha survey,
ysr cheyutha scheme in telugu date,
ysr cheyutha scheme in telugu how to apply,
ysr cheyutha scheme details in telugu last date,
ysr cheyutha youtube,
ysr cheyutha 45 years,
ysr cheyutha 1.18,
ysr cheyutha 1.19,
ysr cheyutha 1.22,
ysr cheyutha 1.17,
ysr cheyutha 1.21,
ysr cheyutha 2020,
ysr cheyutha 2.0,
ysr cheyutha 2.0 version

Leave a Comment

error: Content is protected !!