వైఎస్ఆర్ చేయూత పధకంలో మీ పేరు లేదా ఇలా చేద్దాం రండి | Ysr Cheyuta Names Include Request

వైఎస్సార్ చేయూత పథకం లో వాలంటీర్లు ( వాలంటీర్ కుటుంబాలు )  అనర్హులు అని లిస్ట్ లో పేరు ఉన్న లేదా మీ పేరు ఏ జాబితాలోను లేకపోయినట్లయితే ఇలా చెయ్యండి

మీ విలువైన సమచారం అంత safe గా ఉంచడం జరుగుతుంది

గ్రామ వాలంటీర్లకు నమస్కారం🙏🙏

వైయస్సార్ చేయూత పథకం కింద  వాలంటీర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు కచ్చితంగా ఉండి కూడ చివరి లిస్ట్ లో ఇన్ ఎలిజిబుల్  అయివుంటే  , దయచేసి మీ సమాచారం నింపి పంపండి.  

👇👇👇

Submit Details

ఈ సమాచారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి FOA తరుపున  అందచేయడం జరుగుతుంది . ఇ

కేవలం సమాచారం సేకరణ కోసం మాత్రమే అని గమనించగలరు  .*

*ధన్యవాదములు*

👇👇👇👇👇

Vote Now

ఇలాంటి లేటెస్ట్ updates కోసం ఈ bell button  మీద వచ్చింది మీద నొక్కి ఫ్రీ గా information మీ ఫోన్లో పొందండి 

____________________________________________

Leave a Comment

error: Content is protected !!