ఒక్కరికి కూడా రేషన్ కార్డు | ఇలా అప్లై చేసుకోండి

 AP లో కొత్తగా ఒక్క వ్యక్తికీ కూడా రైస్ కార్డు ఇవ్వనుంది మన AP ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా సచివలయాల్లో మరో భారి శుభవార్త  చెప్పింది.
 
ఇప్పటి నుంచి  ఒంటరి  మహిళలు లేదా ఒంటరి పురుషులు / ఒక్కరికి కూడా రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే SINGLE MEMBER RICE CARD ఇవ్వనుంది.
HOW TO APPLY SINGLE MEMBER RICE CARD ?
ఎవరు అర్హులు ?
 1. భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళలు 
 2. భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషులు 
 3. 50 సంవత్సరములు పైబడి పెళ్ళికాని వారు ( మహిళలు / పురుషులు )
 4. ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు 
ఎలా అప్లై చేసుకోవాలి ?
 • ముందుగా ఎవరైతే సింగల్ గా కార్డు కావాలి అనుకుంటారో వాళ్ళు మీ వాలంటీర్ దగ్గర పేర్లు నమోదు చేయించు కోవాలి 
 • దరఖాస్తు లను నింపవలసి ఉంది. దరఖాస్తు FORM కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
 • మీ సచివాలయం లో నింపిన  దరఖాస్తును అందజేయ్యండి  
 • అప్లై చేసిన 10రోజుల్లోగా కార్డు జారి అవును
 • జారి అయిన కార్డు లకు వాలంటీర్ EKYC చేసి లబ్ది దారులకు అందజేయ్యబడును 
కావలసిన Documents :-
 1. Application Form
 2. Single Member certificate issued by MRO / Tahsilder
 3. Death Certificate ( Husband or Wife)
 4. Adhar Card ( E-KYC Should Complete By Your Volunteer )
 5. If Required Documents will Asked by your Volunteer and Sachivalayam Staff 
ఇక నుంచి ప్రతి సచివాలయం లో వాలంటీర్ ద్వార ఒంటరి మహిళలు లేదా పురుషులుకు రైస్ కార్డు జారి చెయ్యబడును .
———————————————————————————-
topics covered : 
single person ration card in ap
one person one ration card
can single person get ration card
can a single person apply for ration card
ration card for a single person
ration card for single person in ap
ration card for single person in andhra pradesh
single ration card
ration card for single person

Leave a Comment

error: Content is protected !!