గ్రామ వాలంటీర్ల శిక్షణ కర దీపిక విడుదల ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

గ్రామ వాలంటీర్ల శిక్షణ కర దీపిక విడుదల 


గ్రామ వాలంటీర్ వ్యవస్త ద్వార ఎంతో మంది పేద ప్రజలకు లబ్ది చేకూరే లాగా పేదల పక్షపాతిల వ్యవహరిస్తుంది  కేవలం ఒక్క సంవత్సరం పూర్తీ అయ్యేలోపు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం గడప వద్దకే తీసుకుని వెళ్ళే ఒకే ఒక సమస్త ఈ AP గ్రామ వాలంటీర్ వ్యవస్థ.
కేవలం ఒక్క సంవత్సరం పూర్తీ చేసుకున్న వాలంటీర్ వ్యవస్థ కి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు .
గ్రామ వాలంటీర్ పని తీరు ఇంకా మెరుగు పడటం కోసం ప్రభుత్వం కొత్తగా  ఒక శిక్షణ కర దీపిక విడుదల చేసింది.
ఈ శిక్షణ కరదిపికలో ముఖ్యంగా అన్ని పథకాలకు సంభందిచిన వివరాలు మరియు వాటిల్లో ఉన్న అర్హతలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది.
ఈ శిక్షణ కరదీపిక లో రైతు భరోసా , అమ్మ వొడి , YSR చేయిత , YSR ఆసరా , జగనన్న విద్య దేవినా , వసతి దీవెన , పేదలందరికీ ఇల్లు , జల యజ్ఞం , కాపు నేస్తం , మద్యం నిషేధం ఇలా ఎన్నో పథకాల సమాచారం ఇవ్వడం జరిగింది .

గ్రామ వాలంటీర్ శిక్షణ కరదీపిక  CLICK HERE


ఇలాంటి లేటెస్ట్ UPDATES కోసం పక్కనే ఉన్న బెల్ ICON పై క్లిక్ చేసి ఈ విలువైన సంచారాన్ని పొందండి..
——————————————————————————————————–

Leave a Comment

error: Content is protected !!