వైఎస్ఆర్ చేయూత ఫైనల్ Presentation Proforma |

 వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల కొరకు మాత్రమే

వైఎస్ఆర్ చేయూత లో భాగంగా జీవనోపాధి రూపంలో 56 వేల రూపాయలు లోన్ రూపంలో పొందేవారికి కొన్ని ముఖ్యమైన అంశలను ప్రభుత్వం Presentation రూపంలో విడుదల చేసింది.

ఈ పథకం లో జీవనోపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ proforma ఉపయోగ పడుతుంది.

ఈ proform లో మీకు లోన్ ఎలా ఇస్తారు ? మరియు మీ వ్యాపార సంస్థలు ద్వారా ఉత్పత్తి అయిన ముడి సరుకును ఎవరు ఎలా కొంటారు ? అనే పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Click here

YSR CHEYUTA FINAL PRESENTATION PDF

దీని వల్ల లోన్ పొందే వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటూ ఉంది.

వైఎస్ఆర్ చేయూత లో డబ్బులు అందుకున్న ప్రతి మహిళ తమ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కోసం మరింత అభివృద్ధి కోసం 56 వేలు రూపాయలను  ఇస్తూ ఉంది.

గమనిక :

ఈ జీవనోపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారు 56 వేల రూపాయలు లోన్ ఇస్తారు.ప్రతి సంవత్సరం 18 వేలు కూడా వస్తాయి.

జీవనోపాధి లో దరఖాస్తు చెయ్యలేని వారు వారికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 18750 ఇస్తుంది.

YSR CHEYUTA Final Proforma PDF 

Click Here

—————————————–

Leave a Comment

error: Content is protected !!