వైఎస్సార్ చేయూత పథకం డబ్బులు ఆన్ లైన్ లో చెక్ చెయ్యడం ఎలా ?
హెచ్చరిక:
ఈ చిన్న ట్రిక్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పడం లేదు కానీ. కొంత మంది (ఉదా || చేయూత డబ్బులు పడినట్లు మెసేజ్ వచ్చిన వారికి ) ఉపయోగపడే అవకాశం ఉంది. మీ పరిధిలో ఎవరైనా ఇంకా డబ్బులు పడకపోతే ఈ ట్రిక్ తో మీ తోటి వారి వివరాలు కూడా ఇందులో తెల్సుకువచ్చు.
ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
📌ఎలా డబ్బులు పడ్డాయో లేదో చూడాలి ?
ఈ కింద ఉన్న Step-by-Step Process Follow అవ్వండి.
- ఈ లింక్ పై క్లిక్ చేయండి Click Here లేదా ఈ లింక్ ను మీ మొబైల్ లో https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zbillstatus/index.html కాపీ చేసి ఉపయోగించండి
- లింక్ పై క్లిక్ చేసిన తరవాత మీకు OFFICIALSITE లోకి వెళతారు.
- అక్కడ మీకు Citizen Bill Status అని ఉంటుంది
- మీకు కింద రెండు బాక్స్ ఉంటాయి.మొదటి దానిలో ఇప్పుడు ఉన్న సంవత్సరం వెయ్యాలి ఉదా:|| 2020
- రెండవ బాక్స్ లో మీకు వచ్చిన మెసేజ్ లోని చివరి 6 అంకెలను నమోదు చేయండి
- Display అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి
- క్లిక్ చేసిన తరవాత మీకు అందులో చివర Total Benificery List వస్తుంది
- అందులో మీకు payment status చూపిస్తూనే ఉంటుంది
- ఒకవేళ మీకు payment అనేది Success or Fail రెండు కూడా మీకు వివరంగా ఉండటం జరుగుతుంది.
గమనిక :
ఇది కేవలం ఒక చిన్న ట్రిక్ మాత్రమే.ఇందులో ఎలాంటి ప్రత్యేక మైన లింక్స్ లేవు.అలాగే అందరికీ ఈ ట్రిక్ ఉపయోపడతాయని చెప్పలేము.
మీకు కావల్సిన లింక్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
Link 1 : Click Here
Link 2 : Citizen Bill Status
_______________________________________