ఒంటరి మహిళలు / పురుషుల కొత్త రైస్ కార్డు అప్లికేషను ఫారం డౌన్ లోడ్ చేసుకోండి | Certificate of Single Women Men Form |

 కొత్తగా రేషన్ / రైస్ కార్డ్ కావాలి అనుకునే ఒంటరి మహిళలు మరియు పురుషులకు గుడ్ న్యూస్ 


AP GOVT ISSUED AN ORDER FOR NEW SINGLE MEMBER CARDS FOR WHO ARE ELIGIBLE TO GET NEW RICE CARD.


అప్లికేషను ఫారం కోసం క్రిందకి SCROLL చెయ్యండి.

HOW TO APPLY SINGLE MEMBER RICE CARD ARE ISSUED BY ALL AP SACHIVALAYAM

NEW RICE CARD APPLICATION FORM FOR SINGLE MEMBER.

ఒంటరి మహిళలు లేదా పురుషుల కోసం కొత్త APPLICATION FORM విడుదల చేసారు 

ఇక నుంచి ఒంటరి మహిళలకు మరియు పురుషులకు కూడా కొత్తగా రైస్ కార్డు జారి జేయ్యబడును.


ఎవరు అర్హులు ?

  • భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళలు 
  • భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషులు 
  • 50 సంవత్సరములు పైబడి పెళ్ళికాని వారు ( మహిళలు / పురుషులు )
  • ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు 

DOWNLOAD APPLICATION FORM  CLICK HERE

ఎలా అప్లై చేసుకోవాలి ? 
  • ముందుగా ఎవరైతే సింగల్ గా కార్డు కావాలి అనుకుంటారో వాళ్ళు మీ వాలంటీర్ దగ్గర పేర్లు నమోదు చేయించు కోవాలి 
  • దరఖాస్తు లను నింపవలసి ఉంది. దరఖాస్తు FORM కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మీ సచివాలయం లో నింపిన  దరఖాస్తును అందజేయ్యండి  
  • అప్లై చేసిన 10రోజుల్లోగా కార్డు జారి అవును
  • జారి అయిన కార్డు లకు వాలంటీర్ EKYC చేసి లబ్ది దారులకు అందజేయ్యబడును

DOWNLOAD APPLICATION FORM 

CLICK HERE


Leave a Comment

error: Content is protected !!