AepdS App లో కొత్త ఆప్షన్
Aepds యాప్ లో కొత్తగా ఇంకో Update తీసుకొని వచ్చారు.
సచివాలయం లో కొత్తగా ఒంటరి మహిళలు మరియు పురుషులకు రైస్ కార్డ్ అప్లై చేయడం కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
Download APP
ఎవరైతే సచివాలయం లో single Person rice card . అప్లై చేస్తే వారికి ప్రభుత్వం T-number ఇవ్వడం జరుగుతుంది.
ఈ T-number కి వాలంటీర్ అందరూ కూడా Ekyc చేయ్యాలి.
రైస్ కార్డ్ లో ఉన్న వ్యక్తికి Ekyc చేసి తర్వాత VRO గారి ద్వారా ekyc చేయ్యాలి.
Ekyc కొత్త ఆప్షన్ కోసం ఇక్కడ ఉన్న App Download చేసుకోండి.
AepdS New App Click Here
Play store Link Click Here
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి
_______________________________________