AP వాలంటీర్ వ్యవస్థకి బయోమెట్రిక్ అవసరమా ?

మీ అభిప్రాయం తెలియజేయ్యండి.

 

12 thoughts on “AP వాలంటీర్ వ్యవస్థకి బయోమెట్రిక్ అవసరమా ?”

  1. అవసరం లేదు ఎదుకు అంటే క్లస్టర్ కీ 1.5km పైన దూరం ఉన్న సచవలయనికి వాలంటీర్స్ రోజు రావడం పోవడం సమయం మరియు ప్రయాణ ఖర్చు పెరుగుతుంది మద్యలో మరల పని పడితే అప్పుడు కూడా డబుల్ ఖర్చు అవుతుంది శాలరీ సరిపోతుంది.. స్వచ్ఛంద సేవకులు పేరుతో శ్రమదోపిదికి వారి స్వేచ్ఛకు సార్థకం అవుతుంది….

    Reply
  2. Hai sir good evening our honble chief of andrapradesh sir present unna switchvation lo full ga karif time kabatti seeds polamlo vese time kabatti andaru raitu biddalame daily polam kuda vellali akkadi e time lo kulilu dorakaru sir . So anduke e three months memu kochem atu itu sachivalayam veltuntam so bio metric konchem time stop cheyandi sir idi ma request Thank u sir

    Reply
  3. నిజమే వేరీ జాబ్ కి ప్రిపేర్ అవ్వడానికి కూడా అసలు టైం ఉండదు.వాళ్ళు ఇచ్చే జీతం సరిపోదు.

    Reply
  4. నానా కష్టాలు పడే వాలంటీర్ కి 5000 రూపాయలు శాలరీ , ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వాలంటీర్ల మీద అజమాయిషీ చేసే సచివాలయం సిబ్బందికి 15 వేల రూపాయల శాలరీ, సచివాలయం సిబ్బంది వచ్చినా రాకపోయినా అడిగేవాడు లేడు పట్టించుకునే నాధుడు లేడు, కానీ volunteers ki అడుగు అడుగు నా అందరూ ప్రశ్నించే వాళ్ళే.

    Reply
  5. అవసరము లేదు, వాలంటీర్ వేతనం5000 రూపాయలు, పని మటుకు అంతకుమించి ఇచ్చే వేతనం కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా సరిపోదు ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి వారానికి నాలుగైదు సార్లు సచివాలయం ఆఫీస్ కు పోవాల్సి అవసరం వస్తుంది, కనీస వేతనం ₹10000 చేయవలసిందిగా అధికారులకు మా విజ్ఞప్తి మా సీఎం జగన్ అన్నకు వాలంటరీ యొక్క కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము జై జగన్ అన్న.

    Reply

Leave a Comment

error: Content is protected !!