ఒంటరి వ్యక్తీ రైస్ కార్డు అప్లికేషను ఫారం డౌన్లోడ్ చేసుకోండి |

 ఒంటరి వ్యక్తీ రైస్ కార్డు అప్లికేషను ఫారం విడుదల

 

⇒అర్హులు అయిన ప్రతి ఒక్కరు ప్రతి సచివాలయం లో కొత్తగా SINGLE MEMBER రైస్ కార్డు కోసం అప్లై చేసుకుంటే కేవలం 10 రోజుల్లో కార్డు జారి చెయ్యబడును.

అప్లికేషను కోసం CLICK చెయ్యండి 


అర్హతలు :

  1. భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళా 
  2. భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషుడు 
  3. 50 సంవత్సరముల పైబడి పెళ్ళికాని వారు (మహిళా / పురుషుడు )
  4. ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు (అనాధలు )
  5. ట్రాన్స్ జెండేర్

DOWNLOAD APPLICATION FORM

కావాల్సిన DOCUMENTS :

  1. అప్లికేషను ఫారం CLICK HERE 
  2. అధార్ కార్డు 
  3. ఒంటరి మహిళా /పురుషుడు సర్టిఫికేట్ CLICK HERE


TOPICS COVERED :
SINGLE PERSON RICE CARD,
SINGLE MEMBER RICE CARD APPLICATION,
SINGLE MEMBER RATION CARD APPLICATION FORM,
ONTARI VYAKTI APPLICATION FORM,
SINGLE RICE CARD

1 thought on “ఒంటరి వ్యక్తీ రైస్ కార్డు అప్లికేషను ఫారం డౌన్లోడ్ చేసుకోండి |”

Leave a Comment

error: Content is protected !!