AP గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి ? ప్రతి వాలంటీర్ స్పందన | మీ ఓటు దేనికి ?

 AP గ్రామ వాలంటీర్ గౌరవ వేతనం పెంచడం కోసం ఈ నివేదిక అడగడం జరుగుతుంది .

ap grama vo;unteer salary increase are not please  give your valuble option in below form and please give some feed back to our salary information

ప్రతి ఒక్కరు మీ విలువైన అభిప్రాయం తెలియజెయ్యండి 

మీరు పంపే అభిప్రాయాలూ అన్ని కూడా సురక్షితంగా STORE చెయ్యబడుతుంది 

32 thoughts on “AP గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి ? ప్రతి వాలంటీర్ స్పందన | మీ ఓటు దేనికి ?”

  1. ప్రతి డిపార్టుమెంటు వాలంటీర్లును శుభ్రంగా వాడుతున్నారు
    మా వేతనం 5000
    15000 తీసుకుంటన్న వారిని వాడితే బాగుంటుంది

    Reply
  2. మాకు ఒక డిపార్ట్మెంట్ గా ప్రకటించి మాకు పర్మినెంట్ చెయ్యాలి లేదంటే గౌరవవేటనం ఐన పెంచాలి మేము ప్రతి పనికి వాడుకుంటున్నారు కని మాగురించి అల్లోచించేవల్లే లేరు….

    Reply
  3. జీతం పెంచి నంత మాత్రాన ఏమి కాదు నాకు సెక్యూరిటీ కల్పించండి

    Reply

Leave a Comment

error: Content is protected !!