YSR ఆసరా పథకం కొత్త యాప్ విడుదల గ్రామ వార్డ్ వాలంటీర్లకు ప్రత్యేకమైన సర్వే ?

YSR ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు శుభవార్త

AP లో ఉన్న మహిళలకు మరోసారి శుభవార్త వినిపించడానికి సమయం  సిద్దం అవుతున్నాయి.
సెప్టెంబర్ 11 న వైఎస్ఆర్ ఆసరా మొదలు పెట్టనున్నారు జగన్ గారు
Ap డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్ చెప్పడం జరిగింది.
ఆ SHG ( డ్వాక్రా మహిళలు) గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారా ? లేరా ? అనే వివరాలు ఈ యాప్ లో బయోమెట్రిక్ విధానం ద్వారా గుర్తిస్తారు.

DOWNLOAD APP

వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం సర్వే చేయడం కోసం ఒక కొత్త యాప్ నీ విడుదల చేశారు.
ఆ యాప్ లో కేవలం మెప్మా ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

Note:-

గ్రామ వార్డ్ వాలంటీర్లకు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం లో ఎలాంటి ప్రత్యేకమైన సర్వే ,ఎలాంటి లాగిన్ ఇక్కడ ఇవ్వడం లేదు ఉండదు.
కేవలం MEPMA ఉద్యోగులకు మాత్రమే.
>

Download APP 



DOWNLOAD User Manual

Official Website

Leave a Comment

error: Content is protected !!