YSR చేయూత లోన్ ఇచ్చే డేట్ విడుదల | ఈ సభలకు వెళ్తేనే డబ్బులు |

 వైస్సార్ చేయుత గుడ్ న్యూస్ లోన్  ఇచ్చే డేట్ విడుదల చేసింది ప్రభుత్వం 

వైస్సార్ చేయూత లో 18750రూపాయలు పొందిన మహీళలు వారు తప్పనిసరిగా జీవనోపాధి  అప్లికేషన్ పెట్టుకోవాలి .

జీవనోపాది అప్లై చేసుకుంటే 4 సంవ్స తారలు 75000 రూపాయలు పొందవచ్చు.

 ఈ విధంగా అనుకోవచ్చు 4*75000= 300000 రూపాయలు సున్నా వడ్డీకి  మాత్రమే 

  

GOVT G.O కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 మూడు దశల్లో సభలు :-

  1. జిల్లా  స్థాయి సభలు 
  2. మండల స్థాయి సభలు 
  3. గ్రామ స్థాయి సభలు 

లోన్ ఇచ్చే  డేట్ :-

జీవనోపాధి ఎంచుకున్న మహిళకు లోన్ మొత్తం కూడా వారి కార్పొరేషన్ ద్వారా లోన్ విడుదల చేస్తారు 
 
లోన్ మొత్తం డబ్బులు కూడా 06-10-2020 న ఇవ్వడం జరుగుతుంది.
నేరుగా చేయూత డబ్బులు పడిన అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది 
లోన్ ఇచ్చే డేట్ 06-10-2020 / అక్టోబర్ 06 తారీఖు విడుదల 
లోన్ కొరకు 7 వారాల వరకు వెరిఫికేషన్ ఉంటుంది 


ఏ వారం ఎలా ?
  1. మొదటి వారంలో జీవనోపాధి అప్లికేషన్ తీసుకోవడం 
  2. రెండవ వారంలో వెరిఫికేషన్ 
  3. మూడవ వారంలో ఆమోదాలు తెలపడం 
  4. నాలుగు  మరియు 
  5. ఐదు వారంలో కార్పొరేషన్ ద్వారా రుణాలు ఏర్పాటు
  6. ఆరవ వారం మరియు 
  7. ఏడోవ వారంలో రుణాలు మంజూరు 
ఇలా ప్రభుత్వం ప్రతి మహిళకు  సున్నా వడ్డీకే  రుణాలు ఇవ్వడం జారుతుంది .

DOWNLOAD GOVT G.O CLICK HERE   

TOPICS COVERED 
ysr cheyutha,
ysr cheyutha details in telugu,
ysrcheyuthalastchance,
ysrcheyuthalist,howtocheckysrcheyuthalist,ysrcheyuthaintelugu,ysrcheyuthaforwhiterationcard,ysr cheyutha scheme in telugu 2020,how to apply ysr cheyutha scheme,ysr cheyutha scheme latest updates,ysr cheyutha apply in online,ap ysr cheyutha scheme full details in telugu,ysr cheyutha finel list,ysr cheyutha scheme,ysr cheyutha,ysr cheyutha payment status,ysr cheyutha status,how to chek ysr cheyutha status,how to check ysr cheyutha payment status,cheyutha status,cheyutha payment status,cheyutha payment status check,cheyutha banl loan,ysr cheyutha bank loan,banl loan apply,apply ysr cheyutha bank loan,ysr cheyutha jeevanopadhi,jeevanopadhi apply,ysr asara,ysr asara status,illa pattalu,ysr cheyutha amount,viral vasu,ysr cheyutha,ap schemes 2020 yakanth’s info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!