ఏపీ లో కరెంట్ బిల్ కట్టే వారికీ పెద్ద గుడ్ న్యూస్
ఇక నుంచి అన్ని సచివాలయంలో కరెంట్ బిల్ చెల్లించే విధానం తీసుకుని వస్తుంది ఏపీ ప్రభుత్వం
వినియోగదారులు ఎవరైనా కరెంట్ బిల్ కట్టాలి అనుకుంటారో వాళ్ళు ఇక నుంచి వారి సచివాలయం లోకూడా చెల్లించవచ్చు
పైలెట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెట్టారు
apepdcl సంస్థ లో ప్రయోగాత్మకంగా తీసుకోని వచ్చారు
WEBSITE
గ్రామా వాలంటీర్ల ద్వారా ఈ చెల్లింపులు తీసుకోని వస్తారా లేదా అనేది ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు
Website Open
⬇️
GWS పోర్టల్‌కు లాగిన్ అవ్వండి
⬇️
ఎనర్జీ టైల్ కి (Energy Tile)వెళ్ళండి
⬇️
జిల్లా పేరును నమోదు చేయండి
(జిల్లా విద్యుత్ బోర్డు ప్రకారం Automatic గా మారుతుంది)
⬇️
దరఖాస్తుదారు పేరు, మొబైల్, ఆధార్ నమోదు చేయండి
⬇️
Submit
⬇️
Service సంఖ్యను నమోదు చేయండి
⬇️
Captcha నమోదు చేయండి
⬇️
Submit
⬇️
మీకు ఇలా చూపిస్తుంది
Service సంఖ్య, సెక్షన్, డిస్కనక్షన్ తేదీ, పేరు, కేటగిరీ, బిల్ తేదీ, గడువు తేదీ, బిల్లు మొత్తం
అన్ని వివరాలను నిర్ధారించండి
⬇️
దరఖాస్తుదారు మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి (చెల్లింపు అయిన వెంటనే SMS ఆ మొబైల్ కు వెళ్తుంది)
⬇️
చెల్లించండి (Pay)
⬇️
వీటిలో డెబిట్ / క్రెడిట్ కార్డ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యుపిఐ / వాలెట్ ద్వారా చెల్లించండి
(గమనిక: CFMS CHALLAN లేదా GSWS UPI ఇక్కడ వర్తించదు)
⬇️
రసీదు ముద్రణ తీసుకోండి (print Receipt )
⬇️
Submit
ధన్యవాదాలు