YSR ఆసరా పథకం మొదలు | 4 జిఒ లు జారి | త్వరగా తెలుసుకోండి |

YSR ఆసరా పథకం లో భాగంగా ప్రభుత్వం కొత్తగా 4 జిఒలు విడుదల చేసింది 

డ్వాక్ర మహిళల కోసం ఈ పథకం తీసుకోని వచ్చారు.
LATEST NEWS :-
ఇప్పుడే ప్రభుత్వం కొత్తగా డ్వాక్ర మహిళలకు ఇచ్చే డబ్బులు వారు ఈ ఖర్చుల నిమితం వాడుకోవచు అని చెప్పింది. అదేవిదంగా NPA లకు YSR ఆసరా పథకం వర్తించదు అని చెప్పింది 
NPA లో బ్యాంకు లింకేజి ద్వార రుణాలు పొంది సక్రమంగా వాయిదాలు చెల్లించని పొడుపు సంఘాలకు ఈ ఆసరా పథకం వర్తించదు అనే తేల్చి చెప్పింది AP ప్రభుత్వం.
మొత్తం 4 జిఒ లను విడుదల చేసింది వాటిని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి 

GOVT G.O 1 Click Here

GOVT G.O 2 Click Here

GOVT G.O 3 Click Here

GOVT G.O 4 Click Here

DOWNLOAD ALL G.O’S  Click Here

————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!