గ్రామ వాలంటీర్ జీతాల్లో భారి మార్పులు | కొత్త G.O విడుదల చేసిన ప్రభుత్వం |

SEPTEMBER 1 నుంచి గ్రామ వార్డ్ వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు ఈ విధానం అమలు 

  • సెప్టెంబర్ 1 నుంచి ప్రతి గ్రామ సచివాలయం లో ప్రతి ఉద్యోగి తమ యొక్క వేలిముద్ర (బయోమెట్రిక్ ) హాజరు వెయ్యాలి. 
ఇక నుంచి జీతాలు కూడా ఈ హాజరు విధానం తో లింక్ చెయ్యడం జరుగుతుంది.
అలాగే ప్రతి వాలంటీర్ కూడా వారి యొక్క సచివాలయం లో బయోమెట్రిక్ హాజరు వేస్తేనే నెలవారీ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
  • NOTE :- 
గ్రామ వార్డ్ వాలంటీర్ కూడా ప్రతి రోజు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర వారి ID ద్వార హాజరు నమోదు చేసుకోవాలి.ఎ రోజు మీరు హాజరు వెయ్యరో ఆ రోజు జీతం సరాసరి మొత్తం కట్ చెయ్యబడుతుంది.
FOR EXAMPLE :  1 DAY = 166.56 ( APPROXIMATELY cut ) 

సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వార్డ్ సచివాలయం లో ఈ విధానం అమలు కానుంది. ఈ విధానాన్ని జిల్లా కలేక్టేర్లు మరియు జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటుంది.
పూర్తీ వివరాలు , గవెర్నమెంట్ విడుదల చేసిన  జిఒ ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగుతుంది INTEREST ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి.  ⇓⇓⇓
     ⇓⇓⇓

GOVT G.O FOR ATTENDANCE

THANK YOU FOR BEING PART OF US  

topics related to :-

grama volunteer application statu grama volunteer salary

graama volunteer apply

ap grama volunteer apply

Leave a Comment

error: Content is protected !!