గ్రామ వార్డ్ వాలంటీర్ స్పెషల్ మీటింగ్ | జిల్లాల వారిగా ఐ ఎ ఎస్ ఫోన్ కాల్ |

 గ్రామ వార్డ్ వాలంటీర్లకు మీటింగ్ జిల్లాల వారిగా అధికారుల ఫోన్ కాల్ 

గ్రామ వార్డ్ వాలంటీర్ అందరికి కూడా రేపు ఒక స్పెషల్ మీటింగ్ నిర్వహించనున్నారు.ఈ మీటింగ్ లో ముఖ్యంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొనున్నారు .
ఈ మీటింగ్ లో భాగంగా GVWV & VSWS DIRECTOR AND COMMISIONER అయిన నవీన్ కుమార్ గారు పాల్గొన నున్నారు.

ఏ ఏ జిల్లాలకు ఎప్పుడు మీటింగ్ ?

  1. మొదటగా 27 ఆగస్ట్ 2020 న కృష్ణ ,ఉభయగోదావరి , విశాఖ , విజయ నగరం , శ్రీకాకుళం జిల్లాలో అందరు వాలంటీర్లకు సాయంత్రం  3 PM నుంచి 4 PM వరకు అంటే 1 గంట వరకు నవీన్ కుమార్ గారు అందరు వాలంటీర్లతో మాట్లాడనున్నారు. 
  2. 28 ఆగష్టు 2020 అనంతపురం , కర్నూల్, కడప , చిత్తూర్ ,గుంటూరు ,ప్రకాశం జిల్లాలో ఉదయం  11 AM నుంచి 12 PM వరకు మీటింగ్ జరగనుంది.
చర్చించే అంశాలు :-
  • రాష్ట్రములో అమలు అవుతున్న పథకాలపై చర్చ 
  • YSR ఆసరా లో అర్హుల జాబితా పై చర్చ 
  • YSR చేయూత లో ఇప్పుడు మళ్ళి జీవనోపాధి ఎంచుకునే వారికీ అవకాశం 
  • ఇలా ఇంకా ఎన్నో పథకాలుపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది 
NOTE :- 
ఈ మీటింగ్ లో అందరు వాలంటీర్లు తప్పనిసరిగా హాజరు అవ్వాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా నవీన్ కుమార్ గారు చెప్పే ముఖ్యమైన అంశాలను మీ నోట్ బుక్ లో రాసుకోవాలి. 

topic coverd ;

grama volunteer salary

grama volunteer salary 1000

ap grama volunteer salary 2020

volunteer salary in india=grama volunteer latest newsap

ap volunteer salary status check ap volunteer salary pay slip

grama volunteer jobs permanent or temporary

Leave a Comment

error: Content is protected !!