GRAMA VOLUNTEER FACING ISSUES IN AP | VOLUNTEER ISSUES IN AP

 GRAMA VOLUNTEER FACING ISSUES IN AP | VOLUNTEER ISSUES IN AP

వాలంటీర్లతో మొత్తం అన్ని డిపార్ట్మెంటులకు సంబంధిoచిన, పనులన్ని చేయిస్తున్నారు.

 మొత్తం సర్వేలు చేయిస్తున్నారు, మనతోపాటు ప్రవేశపెట్టిన సచివాలయం సిబ్బందితో పాటు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యు డిపార్ట్మెంట్ వారు, సివిల్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇలా ప్రతీవారు వాలంటీర్లను వాడేసుకుంటున్నారు.

ఒక విషయాన్ని చెబుతున్నా చూడoడి,,, ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇంట్లో పనిచెయ్యడానికి నెల జీతానికి ఉన్నాడనుకొండి, అతనికి నెలకి జీతo 10,000/- పది వేలకు తగ్గకుండా ఇస్తారు.

 అటువంటిది వాలంటీర్లు 50 నుండి 100 ఇళ్ళవరకు పని చేస్తున్నారు, కనీసం ఇంటికి నెలకు 300 చొప్పున ఇచ్చినా,, వాలంటీర్లు జీతo నెలకు 15,000/- అవుతుంది.  ఏమీపని చెయ్యకపోయినా,, గేట్ దగ్గర ఉండే సెక్యూరిటిగార్డ్స్ 10,000/- పై inబడి జీతo ఇచ్చేటప్పుడు వాలంటీర్లకు 15,000/- జీతo ఇస్తే తప్పేంటి. పైగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో పనిమీద తిప్పుతూనే ఉంటారు,,, ఆలోచించండి…., 🙏🙏🙏

ప్రతి ఒక్క వాలంటీర్ ఆవేదన….

Leave a Comment

error: Content is protected !!