Grama Ward Volunteer System Is Extension for Another Year

Grama Ward Volunteer System Is Extension for Another Year

అందరికి నమస్కారం welcome to official site

 ఫ్రెండ్స్ ఈ రోజు మనకి గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ ని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఇదిగో ఇప్పుడే విడుదల చేయడం జరిగింది ఈ గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఆగస్టు 15 2019 నాటి దీనికి ప్రారంభమైంది ఏర్పాటు అనుకున్నట్లయితే మనకి 14 8 2020 నాటికి దీనికి సంబంధించి పూర్తి అయితే ఎక్స్పైర్ ఇవ్వాల్సి ఉంటుందని తీసేయాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ ని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది
 దీనికి సంబంధించిన అఫిషియల్ జీవో కూడా ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది ముఖ్యంగా గ్రామ వార్డు వాలంటరీ కి సంబంధించి ప్రభుత్వ పథకాలను కూడా నేరుగా లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ కులం మతం ప్రాంతం పొలిటికల్ గా రాజకీయపరంగా ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకాలు గవర్నమెంట్ నుంచి నేరుగా లబ్ధి చేకూర్చేందుకు తీసుకువచ్చారు 
ఒక సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది
 ప్రతి ఒక్కరు చాలాకాలం వరకు అయితే అందరూ ఇవాళ ఇంటికి వస్తే మరి కొద్ది రోజుల్లో తీసేస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు అయితే ఇవాళ ఇంటికి వస్తాను మరి కొద్ది రోజులు అంటే ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ ఇప్పుడైతే ఆఫీసర్ గా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మనకి చాలా వరకు అయితే మేలు చేకూరే విధంగా అదేవిధంగా అందరికీ కూడా ఈ జీవో అనేది పాస్ చేస్తూ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది.

చెయ్యక ప్రభుత్వం లో ఉండే ప్రతి అధికారి కూడా వాళ్ళ ఇంటికి వస్తే ఉపయోగించుకోడానికి అయితే ప్రభుత్వం వెసులుబాటు కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యవస్థను పంచాయతీ సెక్రెటరీ అదేవిధంగా గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంటారు
 సో మరొక సంవత్సరం అన్నారు కానీ ఇప్పుడు మనకి ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 30వ తారీకు నుంచి ఆరు ఒక సంవత్సరం పాటు అంటే సెప్టెంబర్ 30 2021 పాటు మనకి వాళ్లంటే వ్యవస్థను ఇది అందుబాటులో ఉంటుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు
ప్రతి ఒక్క వాలంటరీ కూడా మరియు వారి యొక్క జీతాలు ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే జీవన్ ఇవాళ కూడా వచ్చేసింది ముఖ్యంగా ఏపీ సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా వస్తాయి కాబట్టి ఈ గౌరవ వేతనం ఇది నేరుగా వారి దగ్గర నుంచి రావాలి కాబట్టి ఇప్పుడు వారికి కూడా ఈ ఒక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
ఇక జీవితంలో కూడా ప్రభుత్వం అనేది పదిహేను వందల అరవై కోట్లు అయితే ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నట్లు చెప్పడం జరిగింది 1561 అనేవి ప్రభుత్వం నేరుగా వాలంటరీ వ్యవస్థ చెల్లించడం జరుగుతుంది వాలంటరీ జీతాలు కూడా లేకుండా ఉండడం జరిగింది.
సో ఇక మనం ఈ యొక్క జీవన చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వ్యవస్థలో సాటిస్ఫై అంటే సంతృప్తికరంగా పంచాయతీ సెక్రెటరీ కి అదేవిధంగా వారికి కేటాయించిన 50 కుటుంబాలకి సంతృప్తికరంగా ఉన్నట్లయితే వారిని ఈ యొక్క ఉద్యోగంలో కొనసాగడం జరుగుతుంది సంతృప్తికరంగా లేని వారిని ఏమాత్రం తొలగించడం జరుగుతుంది తొలగించిన వారం రోజుల్లోనే కొత్తవారిని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో కొత్తగా ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మళ్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ అక్కడుండే పంచాయతీ కార్యదర్శి ఖాళీలను భర్తీ చేయనున్నారు దానికి సంబంధించి కూడా ఈ జీవన పేర్కొనడం జరిగింది.

Download PDF Click Here 

Leave a Comment

error: Content is protected !!