YSR Jalakala Online Application Status

ఆధార్ నెంబర్ ఉన్నది అంటే మీ యొక్క పంటపొలాలు సంబంధించి ఆధార్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయినప్పుడు మాత్రమే మీకు సంబంధించిన ఓటిపి రావడం జరుగుతుంది. మీ భూమి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలి అంటే మీ పట్టాదారు పాసు బుక్కు సంబంధించి మొబైల్ నెంబర్ని vro గారికి ఇచ్చి లింక్ చేయించుకోవాలి . Get Details మీద క్లిక్ చేసినట్లయితే మీకుఆధార్ నంబర్‌కి ఓటీపీ వెళ్లడం జరుగుతుంది ఆ తర్వాత submit అని క్లిక్ చేసినట్లయితే మనకు స్కీమ్ సంబంధించి అప్లికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Jalakala Application Status Click Below Link
ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్ ను సెలెక్ట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అంటే ఎవరైతే అప్లై చేశారు వారికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లాల వారీగా అలాగే మండలాల వారీగా రావడం జరుగుతుంది
ఇక్కడజిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన అంటే మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ నియోజకవర్గం యొక్క మండలం ,గ్రామం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ పెట్టిన వారి వివరాలు వస్తుంది అలాగే బోర్ లొకేషన్, సర్వే నెంబరు అలాగే ఆ సర్వేనెంబర్ లో ఎంత భూమి ఉంది రావడం జరుగుతుంది
✍️Online Application :–http://ysrjalakala.ap.gov.in/YSRRB/UserInterface/Application/Admin/BeneficiaryRegistrationPublic.aspx
✍️ Application Status :- http://ysrjalakala.ap.gov.in/YSRRB/UserInterface/Application/Reports/ApplicationStatusReport.aspx
Thnaks For Visiting Our Site ♥️
Sir…
How to select More than one survey number