Grama Volunteer app v4.9 apk download
Sir/madam,
వాలంటీర్ గౌరవవేతనం
వాలంటీర్లకు శుభవార్త గతంలో మీలో ఎవరికైనా ఏ నెల లో అయినా గౌరవవేతనం జమ కాని వారు ఎవరైనా ఉంటే గ్రామ/వార్డు వాలంటీర్ మొబైల్ App 4.9 ద్వారా గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది, కావున మీలో ఎవరికైనా గతంలో కాని ప్రస్తుతం కాని గౌరవవేతనం జమ కాని వారు ఉండి ఉంటే వెంటనే గ్రామ/వార్డు వాలంటీర్ App 4.9 లో గ్రీవెన్స్ ఆప్షన్ లో వివరాలు మీకు ఏ నెలలో గౌరవవెతనం జమ కాలేదు వివరాలు నమోదు చేయండి.
G/W Volunteer mobile app v4.9 with below features.
1. Edit Jagananna thodu bank account details
2. Volunteer salaries grievance
Download mobile app from below Links