Ysr భీమా October 21 తారీఖున రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ భీమా అనే పథకానికి సీఎం జగన్ గారి తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో ప్రారంభించనున్నారు.
రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వైయస్సార్ బీమా పథకం ద్వారా వారి యొక్క కుటుంబాలకు అయితే అమలు చేయడం జరుగుతుంది పొరపాటున కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించడం కోసం వైఎస్సార్ బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి 5 లక్షలు నుంచి ఏడు లక్షల లోపు ఎమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.
గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా ఇప్పటికే వైయస్సార్ బీమా సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది కొంతమందికి వారి యొక్క బ్యాంకు ఖాతాలు యాక్టివ్ లేని కారణం చేత కొన్ని రిజల్ట్ రావడం జరిగింది వాటిని ఇప్పుడు మరలాసర్వే కోసం గ్రామ వార్డు వాలంటరీ లకు మళ్ళీ యాప్ లో అయితే అప్ డేట్ ఇచ్చారు
ప్రతి గ్రామ వార్డు వాలంటరీ కూడా ఈరోజు సాయంత్రం లోపు వైఎస్ఆర్ బీమా కు సంబంధించిన తమ యొక్క క్లస్టర్ లో ప్రతి ఒక్కరికి కూడా సర్వేను కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
మీకు కావాల్సిన లింకు కింద ఉంది క్లిక్ చేయండి.

[su_button url=”https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/YSRBhimaSurveyReport” background=”#d01808″ size=”12″ text_shadow=”0px 0px 0px #fff249″]♐ YSR Bheema Dashboard Cick Here[/su_button]
పైన ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి🖕
Great