గ్రామ వార్డు వాలంటీర్ అందరికీ కూడా ఇప్పుడే గ్రామ వార్డు వాలంటీర్ యాప్ వర్షన్ 5.2 అయితే విడుదల చేయడం జరిగింది దీనిలో జగన్నా తోడు ఫోటో తియ్యాలి.
Grama Volunteer app version 5.2 Download
Grama Ward volunteer mobile app V5.2 with one new feature
- Module name : capture image of beneficiary – jagananna thodu.
జగనన్న తోడు పథకం లో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా వారి యొక్క ఫోటోలు అనేవి తీయవలసి ఉంటుంది ఈ ఫోటోలు అప్లోడ్ కోసం ప్రభుత్వం ఈ version 5.2 విడుదల చేసింది.
అందరూ కూడా ఈ version ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క లబ్ధిదారులు యొక్క వివరాలు ఫోటోలు అన్నీ తీయవలసి ఉంటుంది
Download mobile app from below URLs

Note:-
We Stop all previous given versions,
everyone should install V5.2 and fill Your Details
Thanks For Visiting Our Site ♥️
2 thoughts on “Grama Volunteer app version 5.2 Download”