గ్రామ వాలంటరీ లందరికీ కూడా వారి యొక్క జీతాలుపై స్టేటస్ తెలుసుకోవడానికి state level రిపోర్ట్ అనేది sachivalaya website లో పొందుపరచడం జరిగింది.
Grama Volunteer Salary Report Dashboard
- Go to Sachivalayam Website Click Here
- Click On Dashboard
- Select grama Volunteer honorium ticketing
- Select District
- Select mandal
- Select village
- Final Result
ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ అందరూ తమ యొక్క జీతాలు వచ్చాయా లేదా అనే ఆప్షన్ యాప్ లో ఇచ్చారు.
అక్కడ మీరు జీతాలు వచ్చాయి ,లేదో క్లిక్ చేస్తే ఆ data ఇక్కడ చూపించడం జరుగుతుంది.
ప్రతి వోలుంటర్ కూడా మీ జీతాలు వచ్చాయా రాలేదు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీకు కావల్సిన లింక్ కింద ఉంది క్లిక్ చెయ్యండి👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/VolunteerSalaryStatusReport
Thanks For Visiting Our Site ♥️
Have a nice Day♥️