ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వైయస్సార్ బీమా పథకం ఐతే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ భీమా లో రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భీమా నది వర్తింపజేస్తారు.
YSR Bheema Payment Status
ఒకవేళ ప్రమాదవశాత్తూ కుటుంబ యజమాని గనుక చనిపోయినట్లు అయితే కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇది నేరుగా ప్రభుత్వం వారి కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి అన్ని పూర్తి వివరాలు ఇవి సచివాలయంలో మరియు వాల్ ఇంట్లో అయితే తెలియజేయడం జరిగింది
ప్రమాదవశాత్తూ ఎవరికైనా నా హాస్పిటల్ లో చేరి డబ్బు కోసం వెయిట్ చేస్తూ ఉన్నవారికైతే ప్రభుత్వం పది వేల రూపాయల అనేవి అప్పుడే వారికి అందజేయడం జరుగుతుంది వారి యొక్క చికిత్స కోసం.
ప్రమాదవశాత్తు కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఐదులక్షల రూపాయల అనేవి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది.
వైయస్సార్ బీమా లో నమోదు కొరకు మీ దగ్గరలో ఉండే సచివాలయం లేదా మీ వాళ్ళింటికి ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్న వారం రోజుల్లో వైయస్సార్ భీమా కార్డు మీ వాళ్లంటే మీకు అందజేయడం జరుగుతుంది.

వైయస్సార్ భీమా కార్డు ప్రతి వాలంటీర్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారంలో వారికి అందజేయడం జరుగుతుంది.
మీ యొక్క పేమెంట్ స్టేటస్ కొరకు ఇక్కడ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.👇
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇