How to check YSR rythu Bharosa payment status online using Aadhar card number
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత కింద 2020 సంవత్సరం గానూ రైతు భరోసా రెండో విడత డబ్బులు 2000 రూపాయలు రైతు ఖాతాలో జమ కానున్నాయి
రైతు భరోసా పథకానికి సంబంధించి అక్టోబర్ నెల 27 వ తారీఖున ప్రతి రైతు కౌలు రైతు లేదా సొంత భూమి కలిగిన రైతుకి రెండో విడత కింద రెండు వేల రూపాయలు వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
Ysr Raithu bharosa 3rd Phase Payment Status Online
గతంలో మాదిరిగా ఆధార్ కార్డు మీద అ రైతు పొలం లింక్ అయి ఉంటే వారికి నేరుగా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వారి ఖాతాల్లో ఈ అమౌంట్ అనేవి వేయడం జరుగుతుంది
వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ కూడా ఆర్థిక సహాయం కింద పీఎం కిసాన్ మరియు వైఎస్సార్ రైతు భరోసా రెండు పథకాలు కలిపి మొత్తంగా 13 వేల 500 రూపాయలు ఒక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

రైతు భరోసా లో లబ్ధిదారులు మరియు పీఎం కిసాన్ లో ఉండే లబ్ధిదారులు వీళ్ళందరికీ కూడా వేరుగా ఈ డబ్బులు అనేవి పడటం జరుగుతుంది పీఎం కిసాన్ నుంచి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వైఎస్సార్ రైతు భరోసా పథకం నుంచి దాదాపుగా 13 వేల రూపాయలు మొత్తం గా ఉంది ప్రతి రైతు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం రైతులందరికీ కూడా ఏటా తమ యొక్క సొంత ఖర్చులు వ్యవసాయం చేసుకోవడానికి ఆర్థికంగా ప్రభుత్వమే స్వయంగా ఈ ఖర్చు నిర్ణయించింది.
ప్రతి రైతుకు ఈ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అనేది మారుమూల లో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు కూడా ఆర్థిక సహాయం అందుతుంది.
వైఎస్సార్ రైతు భరోసా లో డబ్బులు పడిన తర్వాత మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ యొక్క వివరాలు అనేవి డబ్బులు పడ్డాయా లేదా ఎంత పడ్డాయి అనే వివరాలు కనపడటం జరుగుతుంది.
కేవలం మీ ఆధార్ కార్డు సరిపోతుంది మరే ఇతర కార్డులతో ఉపయోగం లేదు కేవలం ఆధార్ కార్డు ఉంటే దానిమీద రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ లోని ఈ చేతితోనే..
కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇
Check Your Payment Status Click Here
Thanks For Visiting Our Site ♥️
2 thoughts on “Ysr Raithu bharosa 3rd Phase Payment Status Online”