YSR bhima App YSR Bima Volunteer app v1.0 Download

YSR bhima App YSR Bima Volunteer app v1.0 download

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా గ్రామ వార్డు వాలంటరీ అందరికీ కూడా వైయస్సార్ బీమా అనే ఆప్ ని విడుదల చేయడం జరిగింది ఈ యాప్ లో వాలంటీర్ తమ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది

YSR bhima App YSR Bima Volunteer app v1.0 download

YSR bhima App YSR Bima Volunteer app v1.0 download

వైయస్సార్ భీమా పూర్తిగా అన్ని కుటుంబాలకి అందజేయడం కోసం ఈ యాప్ పని ప్రభుత్వం తీసుకు వచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు ఐతే అందించనుంది.

 

YSR bhima amount ?

వైయస్సార్ బీమా లో నమోదు చేసుకున్న కుటుంబాలు ప్రమాదవశాత్తు ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబానికి వైయస్సార్ బీమా కింద ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది

వైయస్సార్ బీమా అనేది ఆంధ్రప్రదేశ్ లో లో కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ ఖర్చు నిర్ణయించింది

» You Can Also Download GRAMA VOLUNTEER APP v5.2 Click here

ప్రతి గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ వార్డు సచివాలయం ఈ వైయస్సార్ బీమా లో నమోదు కొరకు ముందు ఉంటాయి
కొత్తగా రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డు పొందిన కుటుంబం అందరికీ కూడా డా.వై.ఎస్.ఆర్ బీమా నమోదు చేయవలసి ఉంటుంది

ప్రతి ఒక్క వాళ్లంటే ఈ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవి ఉండవలసి ఉంటుంది

YSR bhima Login Process

Ysr bima app

1.ముందుగా మీకు ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
2.మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి
3.ఇన్స్టాల్ చేసుకోవాలి
4.మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఎస్ సి ఆర్ పి SERP డిపార్ట్మెంట్లో
(SERP Dept. యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే వారు లాగిన్ అవ్వడానికి ఉంటుంది)
5.లాగిన్ అయిన తర్వాత మీకు మీ యొక్క క్లస్టర్ లేదా మీ యొక్క పరిధిలో వారి యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది

6.యాప్ ను ఉపయోగించ వచ్చు

YSR bhima app Benifits

ప్రభుత్వం నేరుగా వాలంటీర్ వైఎస్ఆర్ బీమా యాప్ ద్వారా కుటుంబ ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం నేరుగా ఈ అప్ లో నేరుగా లబ్ధిదారుల కి అందించడం కోసం ఉపయోగపడుతుంది

Get Download Link

[su_button id=”download” url=”https://drive.google.com/file/d/1n5toO9ycCEsQidhAB4rZsCpG3JT5Wujt/view?usp=drivesdk” target=”blank” style=”3d” background=”#0002f2″ size=”8″ wide=”yes” center=”yes” text_shadow=”0px 0px 0px #fff249″]Download bima App[/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!