గ్రామ వార్డు వాలంటరీ అందరికీ కూడా గ్రామ వార్డు వాలంటరీ అయితే వెర్షన్ 5.4 విడుదల చేయడం జరిగింది స్వగతంలో మనకి అప్డేట్ చేసిన విధానం ప్రకారమే ఇప్పుడు కూడా హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది
ఈ సర్వే మొత్తం కూడా ఇప్పుడు ఫిక్స్ చేసి కొత్తగా ఫైనల్గా విడుదల చేయడం జరిగింది వర్షం 5.3 మనకి హౌస్ ఓనర్ ఈ సర్వేలో అంటే కులానికి సంబంధించి రెండు నుంచి మూడు మాత్రమే చూపించేవి బీసీ ఎస్సీ ఎస్టీ లాగా ఇప్పుడు అన్ని కులాలు చూపించే విధంగా అయితే ఈ అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి మీ మిత్రుడు కూడా షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Sir/madam,
Released G/W Volunteer mobile application V5.4 with below features

1.Re survey household mapping
Download mobile application from below URLs
For more information please go through below user manual
1 thought on “Grama Volunteer app v5.4 Download Apk File”