Pension Verification app V1.2 Apk Download NoW
*Pensioner verification app సూచనలు (Only for Urban Areas/WWDS):*
Pensioner verification app నందు మీకు ఇచ్చినటువంటి user id (ex: సెక్రటరియేట్ code) enter చేయండి…
తర్వాత password నందు Aptonline@123 అని enter చేయండి…
తర్వాత
*current password:* Aptonline@123
*New password:* 8characters ఉండే విధంగా create చేసుకోండి (ex: Abc@1234)
*Confirm password:* New password నందు ఏమీ enter చేసారో same అదే ఎంటర్ చేసి submit చేయండి…
*అప్పుడు మీకు మళ్ళీ login పేజీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ మీ user id (ex: Secratait code) enter చేసిన తర్వాత మీకు మళ్ళీ password అడిగిన చోట మీరు కొత్తగా create చేసుకున్న password ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి…*
*లాగిన్ అయిన తర్వాత మీకు సంబందించిన unpaid pensioner details కనిపిస్తాయి…*
*వాటిని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని వారు ఎందుకు పెన్షన్ తీసుకోలేదో వాటికి క్రింద తెలుపబడిన remarks లో తగినది select చేసి submit చేయవలెను…*

➡️ Download Pension Verification App Click Here
Remarks:
—————–
Pensioner is not available
Aadhaar biometric issue
Health illness/sick
Bedridden
Death
Migration
IRIS/Face app tried but not working