How to Check YSR Bima Status Using Rice Card Number 2021 Download Now

How to Check YSR Bima Status Using Rice Card Number 2021

వైయస్సార్ బీమా (PMJJY&PMSBY) స్టేటస్ చెక్ చేసుకునే విధానం:

👉 మొదటగా కింద లింక్ ను ఓపెన్ చేయండి.

👉బ్యాంకు అకౌంట్ నెంబరు లేదా రైస్ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు.

👉బ్యాంకు ఎకౌంటు ద్వారా చేయుటకు మొదటగా అకౌంట్ నెంబర్ పై క్లిక్ చేయండి చేసిన తరువాత బ్యాంకు పేరు ని సెలెక్ట్ చేసుకోండి తరువాత బ్యాంకు బ్రాంచ్ ను సెలెక్ట్ చేసుకోండి ఆ తరువాత బ్యాంకు ఎకౌంట్ నెంబర్ను ఎంటర్ చెయ్యండి.

👉అకౌంట్ నెంబర్ సెర్చ్ ఆప్షన్ ను క్లిక్ చెయ్యండి

👉 వెంటనే రైస్ కార్డు చివరి ఆరు నెంబర్లు,అభ్యర్థి పేరు, ఎకౌంటు సరైనదా కాదా, అప్లికేషన్ తీసుకున్నారా లేదా (బ్యాంకు వారు ), PMJJY/PMSBY ఏది నమోదు అయ్యింది.

పై విషయాలు చూపించును

👉 రైస్ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేయుటకు గాను జిల్లా మరియు మండలం సెలెక్ట్ చేసి రైస్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.

Click Below Link To Status👇

YSR BIMA eKYC APP FOR BIMA CARDS DISTRIBUTION

Link : https://bit.ly/2LU8pH1

Click Above Link to Check Your Status 🖕

Thanks For Visiting Our Site ♥️

Leave a Comment

error: Content is protected !!