New Birth certificate Download In Mobile 2021

కొత్త మునిసిపల్ / పంచాయితీ ఓటర్ లిస్ట్ కొరకు క్లిక్ చెయ్యండి
బర్త్ సర్టిఫికెట్ పొందే విధానము :-
- ముందుగా మీరు http://crsorgi.gov.in/ లో లాగిన్ డీటెయిల్స్ పొందండి
- తర్వాత లాగిన్ చెయ్యండి
- next మీరు ఈ లింక్ http://crsorgi.gov.in/web/index.php/auth/login మీద క్లిక్కు చేసి పుట్టిన
- మీ రాష్టం ,జిల్లా ,మండల్,గ్రామాం సెలెక్ట్ చేసుకోండి
- కింద మీకు లిస్ట్ వస్తుంది దానిలో మీ వివరాలు సరిచూసుకొని
- డౌన్లోడ్ చేసుకోండి